ఆంధ్రప్రదేశ్ - Page 260
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు
దసరా సెలవులు అయిపోయాయి. ఇక పిల్లలు స్కూల్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు.
By Medi Samrat Published on 14 Oct 2024 9:07 AM IST
తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
దసరా సెలవులు ముగుస్తూ ఉండడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారు.
By Medi Samrat Published on 14 Oct 2024 6:45 AM IST
భారీగా వచ్చిన అప్లికేషన్స్.. ఏ జిల్లాలో అధికమంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మద్యం షాపుల దరఖాస్తులు ఇంత స్థాయిలో
By Medi Samrat Published on 13 Oct 2024 9:11 PM IST
ఏపీలో అతి భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి
By Medi Samrat Published on 13 Oct 2024 6:29 PM IST
తిందామనుకుంటే.. షాకిచ్చిన చికెన్, మటన్ ధరలు
దసరా సమయంలో మాంసాహార వంటకాలను తినడానికి
By Medi Samrat Published on 13 Oct 2024 6:19 PM IST
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 30 లక్షల లడ్డూల విక్రయం: టీటీడీ
తిరుమల కొండల్లో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గడిచిన ఎనిమిది రోజుల్లో దాదాపు 30 లక్షల లడ్డూలు అమ్ముడుపోయినట్లు తిరుపతి తిరుమల...
By అంజి Published on 13 Oct 2024 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం
రాష్ట్రానికి త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో...
By అంజి Published on 13 Oct 2024 9:22 AM IST
దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. 70 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవాల్లో హింస చెలరేగింది. కర్రలతో ఇరు వర్గాల ప్రజలు కొట్టుకోవడంతో 70 మందికి గాయాలయ్యాయి.
By అంజి Published on 13 Oct 2024 8:21 AM IST
ఇంద్రకీలాద్రిపై భారీగా భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 12:52 PM IST
డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర పథకం పీఎంఎఫ్‌ఎంఈని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది.
By అంజి Published on 11 Oct 2024 9:45 AM IST
ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
By అంజి Published on 11 Oct 2024 8:54 AM IST
విశాఖ టూ విజయవాడ: మరో విమాన సర్వీసు త్వరలోనే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని విమాన ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును...
By అంజి Published on 11 Oct 2024 7:27 AM IST














