ఆంధ్రప్రదేశ్ - Page 22
మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 6:50 AM IST
నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 9:20 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:10 PM IST
రైతుకు ధర దక్కాలి.. వినియోగదారునికి ధర తగ్గాలి
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 9 Oct 2025 4:44 PM IST
ఏపీలోని ఐదు ప్రధాన వర్సిటీలకు వీసీల నియామకం
రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:22 AM IST
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: లోకేశ్
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:08 AM IST
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2025 5:55 PM IST
అమృత ఆరోగ్య పథకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అనాథలు, నిరాశ్రయులు, సీనియర్ సిటిజన్లకోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 5:24 PM IST
రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 8 Oct 2025 3:55 PM IST
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు కార్మికులు సజీవదహనం
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 2:45 PM IST
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 2:17 PM IST











