ఆంధ్రప్రదేశ్ - Page 214

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
ANDRAPRADESH, SANKRANTHI CELEBRATIONS, SRISAILAM, DEVOTIONAL, PONGAL
ఇవాళ్టి నుంచి శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం మహా క్షేత్రంలో ఇవాళ్టి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

By Knakam Karthik  Published on 11 Jan 2025 6:29 AM IST


రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం కాదు..
రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం కాదు..

గత ప్రభుత్వం పాడి రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎవరూ బాగుపడకూడదు.. ఎవరి దగ్గరా డబ్బులుండకూడదు అనే ఒకే ఒక సిద్ధాంతంతో

By Medi Samrat  Published on 10 Jan 2025 8:37 PM IST


తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : టీటీడీ చైర్మన్
తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : టీటీడీ చైర్మన్

అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాలకమండలి స‌మావేశం కొద్దిసేప‌టి క్రితం ముగిసింది.

By Medi Samrat  Published on 10 Jan 2025 7:45 PM IST


క్షమాపణ ఒక్కటేనా..? దీక్ష ఏమైనా చేస్తారా..?
క్షమాపణ ఒక్కటేనా..? దీక్ష ఏమైనా చేస్తారా..?

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాన‌ని మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ...

By Medi Samrat  Published on 10 Jan 2025 7:07 PM IST


గుడ్‌న్యూస్.. వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఏడెనిమిది వేల ఖాళీల భ‌ర్తీకి మంత్రి ఆదేశం
గుడ్‌న్యూస్.. వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఏడెనిమిది వేల ఖాళీల భ‌ర్తీకి మంత్రి ఆదేశం

ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌లు ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ తీరు, వైద్య సిబ్బంది కొర‌త‌, సిబ్బంది దృక్ప‌ధం, జ‌వాబుదారీత‌నం విష‌యాల‌కు...

By Medi Samrat  Published on 10 Jan 2025 6:50 PM IST


AP GOVENRMENT, INFOSYS, AP YOUTH, MININISTER NARA LOKESH, AGREEMENT, SKILL DEVELOPMENT,JOBS
ఏపీ యువతకు ఇన్ఫోసిస్ సహకారం.. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది.

By Knakam Karthik  Published on 10 Jan 2025 3:33 PM IST


ANDRAPRADESH,TTD,TIRUMALA, CM CHANDRABABU, STAMPEDE VICTIMS
Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం.. వీడియో

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.

By Knakam Karthik  Published on 10 Jan 2025 11:13 AM IST


Vaikuntha Ekadashi celebrations, Telugu states, Tirumala, Yadagirigutta, Bhadrachalam
తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు.. ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

By అంజి  Published on 10 Jan 2025 6:28 AM IST


Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం
Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం

తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 9 Jan 2025 8:33 PM IST


వారే బాధ్యులు.. సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
వారే బాధ్యులు.. సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు.

By Medi Samrat  Published on 9 Jan 2025 7:14 PM IST


టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

By Medi Samrat  Published on 9 Jan 2025 5:21 PM IST


జగన్ లండన్ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్‌
జగన్ లండన్ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్‌

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.

By Medi Samrat  Published on 9 Jan 2025 2:15 PM IST


Share it