ఆంధ్రప్రదేశ్ - Page 204
టీటీడీకి 35 ఏళ్ల పొదుపు మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన మహిళ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాస్ (ఎస్వీ బాలమందిర్) ట్రస్ట్‌కు సోమవారం ఒక 70 ఏళ్ల మహిళ రూ.50 లక్షలను విరాళంగా...
By అంజి Published on 4 Feb 2025 8:34 AM IST
నేడు రథ సప్తమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే...
By అంజి Published on 4 Feb 2025 7:11 AM IST
Andhrapradesh: మగవారికీ పొదుపు సంఘాలు.. అనూహ్య స్పందన
ఇన్నాళ్లూ మహిళలకు పరిమితం అయిన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది.
By అంజి Published on 4 Feb 2025 6:44 AM IST
ఏపీకి అంబులెన్సులు విరాళంగా ఇచ్చిన సోనూ సూద్
హెల్త్‌కేర్, సోషల్ వెల్ఫేర్‌కు చేసిన కృషికి దేశవ్యాప్తంగా నటుడు సోనూ సూద్ కు మంచి పేరు ఉంది.
By Medi Samrat Published on 3 Feb 2025 8:49 PM IST
పింఛన్ల పంపిణీ ఉదయం 5-6 గంటలకే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు : సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2025 8:29 PM IST
ఏపీకి రూ.9,417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని...
By అంజి Published on 3 Feb 2025 5:07 PM IST
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.
By M.S.R Published on 3 Feb 2025 4:16 PM IST
హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..పద్మభూషణ్ తనలో కసి పెంచిందన్న బాలయ్య
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్రంఠకు తెరపడింది. గత రెండ్రోజుల నుంచి క్యాంప్ పాలిటిక్స్ అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్నిక...
By Knakam Karthik Published on 3 Feb 2025 1:26 PM IST
జగన్ అసెంబ్లీకి రాకుంటే, పులివెందులకు ఉపఎన్నికలే: ఏపీ డిప్యూటీ స్పీకర్
మాజీ సీఎం, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు చెప్పాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 12:52 PM IST
తిరుపతిలో యాక్సిడెంట్, నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 6:41 AM IST
ఆయన చేసిన పాపం, నేడు రాష్ట్రానికి శాపం..జగన్‌పై మండిపడ్డ మంత్రి నిమ్మల
పోలవరంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పిదాలను ఏపీ సీఎం చంద్రబాబు సరిదిద్దుతున్నారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
By Knakam Karthik Published on 2 Feb 2025 7:43 PM IST
మూడు గంటల పాటు అందులోనే.. మార్కాపురం రైల్వే స్టేషన్‌లో నరకం అనుభవించిన ప్రయాణీకులు
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లో పరిమితికి మించి లిఫ్ట్ లో ఎక్కడంతో తలుపులు తెరుచుకోలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:44 PM IST














