ఆంధ్రప్రదేశ్ - Page 203
ఆయన ష్యూరిటీ మాత్రమే ఇస్తాడు, గ్యారెంటీ ఉండదు..చంద్రబాబుపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 1:29 PM IST
టీటీడీ కీలక నిర్ణయం..18 మంది అన్యమత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు
టీటీడీ సంస్థలలో పని చేస్తోన్న 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు టీటీడీ కూడా జీవో జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 10:29 AM IST
మద్యం అమ్మకాల్లో అక్రమాలు.. సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం జరిపిన మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిట్...
By Knakam Karthik Published on 6 Feb 2025 7:18 AM IST
కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్..దరఖాస్తు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 6:33 AM IST
వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 6:48 PM IST
'పీఎం శ్రీ'లో మరిన్ని స్కూళ్లకు ఛాన్స్ ఇవ్వండి..కేంద్రమంత్రికి ఏపీ మంత్రి లోకేశ్ రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పీఎం శ్రీ స్కీమ్ కింద మరిన్ని స్కూళ్ల స్థాపనకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి...
By Knakam Karthik Published on 5 Feb 2025 4:32 PM IST
డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం.. ఎంతోకాలంగా ఆయన దగ్గరే విధులు..
ముఖ్యమంత్రి వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు
By Medi Samrat Published on 5 Feb 2025 2:24 PM IST
Andhra: ఏజెన్సీలో గిరిజన బ్యాంకులు.. కేంద్ర ఆర్థికమంత్రిని కోరిన అరకు ఎంపీ
ఏజెన్సీలు, మారుమూల ప్రాంతాలలో గిరిజన బ్యాంకులు, బీమా ఉత్పత్తులను ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
By అంజి Published on 5 Feb 2025 8:41 AM IST
Andhrapradesh: ఎంఆర్ఐ స్కాన్ చేస్తుండగా.. మిషన్‌లోనే గిలగిల్లాడుతూ మహిళ మృతి
మంగళవారం ఏలూరులోని ఓ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఎంఆర్‌ఐ స్కాన్ తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మరణించింది.
By అంజి Published on 5 Feb 2025 8:21 AM IST
ఉగాది నుంచి పీ4 విధానం అమలు : సీఎం చంద్రబాబు
పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 4 Feb 2025 8:02 PM IST
తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం.. ఏపీలోనూ చేపట్టాలి: షర్మిల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శం అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 4 Feb 2025 4:08 PM IST
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్స్
సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Feb 2025 2:30 PM IST














