ఆంధ్రప్రదేశ్ - Page 179
గుడ్‌న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
By Knakam Karthik Published on 17 March 2025 3:15 PM IST
పీవీ నరసింహరావు సంస్కరణలతోనే దేశం వృద్ధి బాటలో నడుస్తోంది: సీఎం చంద్రబాబు
2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అగ్రజాతిగా భారతీయులే నిలుస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 17 March 2025 2:49 PM IST
వారి హయాంలోనే రూ.250 కోట్ల అవినీతి జరిగింది: ఏపీ డిప్యూటీ సీఎం
ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ సర్కార్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 March 2025 1:46 PM IST
పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్‌నే అడగాలి: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 17 March 2025 1:05 PM IST
Andhrapradesh: పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
By అంజి Published on 17 March 2025 6:56 AM IST
ఏపీలో నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే
నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
By అంజి Published on 17 March 2025 6:36 AM IST
ఆయన RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్లు కనిపిస్తోంది, పవన్‌పై షర్మిల ఫైర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 March 2025 5:57 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ, వీటికే ఆమోదం తెలిపేది..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 March 2025 5:07 PM IST
అమరావతికి గుడ్‌న్యూస్, రూ.11 వేల కోట్ల రుణానికి సీఆర్డీఏ, హడ్కో మధ్య ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 16 March 2025 2:51 PM IST
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది
By అంజి Published on 16 March 2025 6:39 AM IST
పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ వదిలేలా లేడుగా..
జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.
By Medi Samrat Published on 15 March 2025 9:15 PM IST
బండ్ల గణేష్ కౌంటర్ ఎవరికి.?
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలన ట్వీట్స్ వేశారు.
By Medi Samrat Published on 15 March 2025 6:49 PM IST














