ఆంధ్రప్రదేశ్ - Page 149
'అమరావతి అందరికీ అవకాశాలు కల్పిస్తుంది'.. సీఎం చంద్రబాబు హామీ
అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును విజయవంతంగా పునఃప్రారంభించడంలో పాల్గొన్న పౌరులు, ప్రభుత్వ అధికారులు, వాటాదారులకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
By అంజి Published on 4 May 2025 7:25 AM IST
రాజీనామా చేయడానికి సిద్ధం : భూమా అఖిల ప్రియ
తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
By Medi Samrat Published on 3 May 2025 9:04 PM IST
ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. భవనాన్ని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.
By Medi Samrat Published on 3 May 2025 4:45 PM IST
'అమరావతిపై నాడు మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టారు'.. ప్రధాని మోదీపై షర్మిల ఫైర్
ఏపీ విభజన చట్టం ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 3 May 2025 11:49 AM IST
భక్తుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ.. ప్రారంభించిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రారంభించింది.
By అంజి Published on 3 May 2025 9:38 AM IST
ఏపీలో బాల్య వివాహం కలకలం.. 13 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువకుడితో పెళ్లి
తిరుపతి జిల్లాకు చెందిన ఒక మైనర్ గిరిజన బాలికకు ఆమె తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో బలవంతంగా వివాహం చేశారు.
By అంజి Published on 3 May 2025 8:45 AM IST
అలర్ట్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 3 May 2025 6:48 AM IST
నేటి నుంచే గ్రూప్-1 మెయిన్స్.. ఉదయం 9.45 తర్వాత నో ఎంట్రీ
నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్...
By అంజి Published on 3 May 2025 6:37 AM IST
అమరావతికి ఆ శక్తి ఉంది : ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
By Medi Samrat Published on 2 May 2025 6:33 PM IST
ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : నారా లోకేష్
రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు,
By Medi Samrat Published on 2 May 2025 6:17 PM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:38 PM IST














