ఆంధ్రప్రదేశ్ - Page 144
కడప మేయర్‌ను అలా.. మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌ను ఇలా..!
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్‌ను ఏపీ ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
By Medi Samrat Published on 14 May 2025 8:47 PM IST
ఏపీ POLYCET-2025 ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన POLYCET 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
By Medi Samrat Published on 14 May 2025 8:17 PM IST
గుడ్‌న్యూస్.. గ్రామాల్లో డెయిరీ షెడ్లకు ప్రాపర్టీ టాక్స్ రద్దు
పాడి పరిశ్రమ ద్వారా పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 14 May 2025 7:32 PM IST
నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు
విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 May 2025 4:21 PM IST
అలా వైసీపీని వీడి..ఇలా బీజేపీ తీర్థం పుచ్చుకున్న జకియా ఖానం
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జకియా ఖానం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
By Knakam Karthik Published on 14 May 2025 2:15 PM IST
ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ కాంప్లెక్స్ ..ఈ నెల 16న శంకుస్థాపన
రెన్యూ అనే సంస్థ రూ. 22 వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 14 May 2025 12:14 PM IST
వైసీపీకి ఎదురుదెబ్బ..ఎమ్మెల్సీ పదవి, పార్టీకి జకియా ఖానం రాజీనామా
పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న జకియా ఖానం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 14 May 2025 11:05 AM IST
హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..ఆదాయార్జన సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని...మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 13 May 2025 5:30 PM IST
జవాన్ విషయంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన జగన్
జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్.జగన్ పరామర్శించారు.
By Knakam Karthik Published on 13 May 2025 4:08 PM IST
మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు అందిస్తాం: వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు
By Medi Samrat Published on 13 May 2025 3:45 PM IST
మాజీ ఎమ్మెల్యేకు నిరాశ.. రిమాండ్ మరోసారి పొడిగించిన కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 13 May 2025 1:21 PM IST
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 13 May 2025 10:56 AM IST














