ఆంధ్రప్రదేశ్ - Page 129
పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 April 2025 3:44 PM IST
కాకాణి ఎక్కడున్నారో.. లుక్ అవుట్ నోటీసులు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat Published on 10 April 2025 2:30 PM IST
విచక్షణ మరిచి మాట్లాడతారా జగన్? పోలీసులకు క్షమాపణ చెప్పండి: పురందేశ్వరి
జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 10 April 2025 12:22 PM IST
ఏపీలో నేడు, రేపు తీవ్ర వడగాలులు..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో నేడు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 10 April 2025 7:42 AM IST
హోం మంత్రి ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు కనిపిస్తున్నాయని, జడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్ కు కనీస భద్రత కూడా కల్పించడం లేదని వైసీపీ నేత గడికోట...
By Medi Samrat Published on 9 April 2025 9:34 PM IST
కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 9 April 2025 9:29 PM IST
పిఠాపురం వర్మ.. మరోసారి అవే వ్యాఖ్యలు..!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 9 April 2025 7:16 PM IST
పన్ను ఎగవేతలకు AIతో చెక్ పెట్టండి : చంద్రబాబు
పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 9 April 2025 5:15 PM IST
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి తిరుమల లడ్డూ సిద్ధం
ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి.
By Medi Samrat Published on 9 April 2025 4:46 PM IST
తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
By Medi Samrat Published on 9 April 2025 4:34 PM IST
ఒంటి మీద ఖాకీ చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్?: అనిత
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 April 2025 3:22 PM IST
జే బ్రాండ్లతో లక్షల మంది అనారోగ్యం బారినపడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ ప్రభుత్వం మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి, వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
By Knakam Karthik Published on 9 April 2025 3:06 PM IST














