ఆంధ్రప్రదేశ్ - Page 121

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
ఒక వ్యక్తిని ఇరికించడానికి ఇన్ని చేయాలా.? : వైఎస్ జగన్
ఒక వ్యక్తిని ఇరికించడానికి ఇన్ని చేయాలా.? : వైఎస్ జగన్

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

By Medi Samrat  Published on 22 April 2025 7:21 PM IST


Andrapradesh, Ap Government, Home Minister Anitha, Ysrcp, Tdp
తప్పుచేసిన వారికి శిక్ష పడాల్సిందే..హోంమంత్రి అనిత వార్నింగ్

తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వెళ్తోంది..అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

By Knakam Karthik  Published on 22 April 2025 4:28 PM IST


Andrapradesh, YS Jagan, AP Government, Tdp, Ysrcp, Cm Chandrababu
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి: జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 22 April 2025 4:12 PM IST


పెరుగుతున్న‌ ఉష్ణోగ్రతలు.. అధికారుల‌ను అప్రమత్తం చేసిన హోం మంత్రి
పెరుగుతున్న‌ ఉష్ణోగ్రతలు.. అధికారుల‌ను అప్రమత్తం చేసిన హోం మంత్రి

వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారుల‌ను ఆదేశించారు.

By Medi Samrat  Published on 22 April 2025 3:51 PM IST


Andrapradesh, Former MLA Vallabhaneni Vamsi, SC, ST Special Court, Tdp, Ysrcp
దళిత యువకుడిపై దాడికేసు..వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.

By Knakam Karthik  Published on 22 April 2025 1:18 PM IST


Andrapradesh, PSR Anjaneyulu, AP Intelligence, Arrest, Ap CID, Mumbai Actress Kadambari Jethwani, Harassment Case
ముంబై నటికి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్

ముంబై నటి కాదంబరీ జెత్వానీకి వేధింపుల కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 22 April 2025 10:29 AM IST


AP government, new pensions, APnews
Andhrapradesh: శుభవార్త.. త్వరలోనే కొత్త పెన్షన్లు

కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తులు చేస్తోంది.

By అంజి  Published on 22 April 2025 9:43 AM IST


Summer vacations, schools, Telugu states, Students
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఎల్లుండి నుండే సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు ఎల్లుండి నుంచి (ఏప్రిల్‌ 24వ తేదీ) నుంచి సమ్మర్‌ హాలిడేస్‌ మొదలు కానున్నాయి. జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.

By అంజి  Published on 22 April 2025 8:11 AM IST


CM Chandrababu Naidu, AP government, Mega DSC-2025
మెగా డీఎస్సీ -2025.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

డీఎస్సీ - 2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే...

By అంజి  Published on 22 April 2025 6:42 AM IST


ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 21 April 2025 8:18 PM IST


Andhra Pradesh : 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
Andhra Pradesh : 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23వ తేదీ ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు...

By Medi Samrat  Published on 21 April 2025 5:40 PM IST


APnews, Mega DSC-2025, DSC Syllabus
మెగా డీఎస్సీ.. మరో బిగ్‌ అప్‌డేట్‌

ఆంధ్రప్రదేశ్‌లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది.

By అంజి  Published on 21 April 2025 7:26 AM IST


Share it