ఆంధ్రప్రదేశ్ - Page 109
ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కకడుతున్నారు: షర్మిల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 8 March 2025 11:11 AM IST
మహిళా దినోత్సవం వేళ.. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు!
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గుడ్‌న్యూస్. వారి గ్రాట్యుటీ పెంపుపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 8 March 2025 8:14 AM IST
విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని కోనవానిపాలెం గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 8 March 2025 7:55 AM IST
నేడు మహిళా పథకాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు.
By అంజి Published on 8 March 2025 7:15 AM IST
అలా నన్ను పిలవకండి : నారా భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో పర్యటించారు.
By Medi Samrat Published on 7 March 2025 7:54 PM IST
పోసానికి బెయిల్.. వచ్చినా కూడా..!
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు బెయిల్...
By Medi Samrat Published on 7 March 2025 7:32 PM IST
అరగంటలో పరీక్ష.. పేపర్ లీక్ అవ్వడంతో మంత్రి లోకేష్ సీరియస్ యాక్షన్.!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజి అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
By Medi Samrat Published on 7 March 2025 6:30 PM IST
అలా చెప్పడం మోసం : వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 7 March 2025 5:40 PM IST
జిల్లాల పున:వ్యవస్థీకరణపై ఎలాంటి ప్రతిపాదన లేదు
ప్రస్తుతానికి జిల్లాల పున:వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం వద్ద గానీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో గానీ ఎటువంటి ప్రతిపాదనలు లేవని...
By Medi Samrat Published on 7 March 2025 3:37 PM IST
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ప్రకటించబడిన ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమి తొలి అభ్యర్థిగా కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు...
By Medi Samrat Published on 7 March 2025 2:15 PM IST
మంత్రి లోకేష్ కీలక ప్రకటన.. స్కూల్ విద్యార్థులకు ఇకపై ఆ భారం లేనట్టే!
విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల...
By అంజి Published on 7 March 2025 1:00 PM IST
పేర్ని నాని, విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్
మాజీ మంత్రి పేర్ని వెంకట రామయ్య(నాని)కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానకి సంబంధించిన కేసులో ఏ6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం...
By అంజి Published on 7 March 2025 11:38 AM IST