ఆంధ్రప్రదేశ్ - Page 107
ఏపీ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'జర్నీ' సినిమా తరహాలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
By అంజి Published on 12 March 2025 7:34 AM IST
జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు.
By అంజి Published on 12 March 2025 7:19 AM IST
మాతృభాషపై పొరుగురాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయి..స్టాలిన్‌పై నారా లోకేశ్ పరోక్ష విమర్శలు
మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 11 March 2025 9:04 PM IST
సీఎం, డిప్యూటీ సీఎంలపై వ్యాఖ్యల కేసులో పోసానికి బెయిల్
వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి ఉపశమనం లభించింది.
By Knakam Karthik Published on 11 March 2025 7:30 PM IST
ఆ కేసును నాకు ముడిపెట్టారు, హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్రలు, ఆయుధాలతో దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 11 March 2025 3:37 PM IST
మంగళగిరి వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్..అక్కడ ఫ్రీ ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వాసులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 11 March 2025 3:13 PM IST
రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్స్.. మహిళల కోసం మాత్రమే
మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 11 March 2025 1:25 PM IST
సీఎం, డిప్యూటీ సీఎంలపై వ్యాఖ్యల కేసులో పోసానికి స్వల్ప ఊరట
పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‍లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది.
By Knakam Karthik Published on 10 March 2025 9:38 PM IST
గుడ్‌న్యూస్.. గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసే జీఓ జారీ చేసిన ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీచేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ,...
By Medi Samrat Published on 10 March 2025 9:21 PM IST
అమరావతిలో ఆ సంస్థలకు సర్కార్ షాక్..భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 10 March 2025 6:02 PM IST
మంగళగిరి వాసులకు గుడ్‌న్యూస్..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు మంత్రి లోకేశ్ శ్రీకారం
ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు.
By Knakam Karthik Published on 10 March 2025 5:29 PM IST
ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, పిఠాపురం అడ్డా ఆయనదే..ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 4:56 PM IST