టాప్ స్టోరీస్ - Page 79
కేసీఆర్‌ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్‌ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:59 AM IST
ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 11:16 AM IST
Hyderabad: దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమిచారన్న ఫిర్యాదుపై కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:00 AM IST
మేనల్లుడితో భార్య ఆ సంబంధం.. అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది
ఉత్తరప్రదేశ్‌లో ఓ కుటుంబంలో దారుణం జరిగింది. కుటుంబంలోని మహిళ తన మేనల్లుడితో వివాహేతర సంబంధంతో మత్తులో..
By అంజి Published on 2 Jan 2026 10:53 AM IST
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు..కాంగ్రెస్ కార్యకర్త మృతి
కర్ణాటక బళ్లారిలో BJP MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 10:50 AM IST
IIT హైదరాబాద్ కుర్రాడికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ!
జాబ్ మార్కెట్ డల్‌గా ఉన్నా ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
By అంజి Published on 2 Jan 2026 10:02 AM IST
తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు
తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.
By అంజి Published on 2 Jan 2026 9:41 AM IST
Hyderabad: నేడే చిక్కడపల్లి లింక్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో బ్రిడ్జి నేడు అందుబాటులోకి రానుంది. నేడు చిక్కడపల్లి - లింక్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 2 Jan 2026 8:52 AM IST
తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేదే లేదు: సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 2 Jan 2026 8:39 AM IST
పారామెడికల్ విద్యార్థుల కోసం.. తొలిసారి సప్లిమెంటరీ పరీక్షలను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
విద్యార్థుల విద్యా, కెరీర్ అవకాశాలను కాపాడే లక్ష్యంతో తొలిసారిగా సంస్కరణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలో...
By అంజి Published on 2 Jan 2026 8:23 AM IST
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. మరో కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవిగో
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది.
By అంజి Published on 2 Jan 2026 7:56 AM IST
అణు కేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్ - పాక్
భారత్ - పాకిస్థాన్ మధ్య 2008 కాన్సులర్ యాక్సెస్ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి..
By అంజి Published on 2 Jan 2026 7:43 AM IST














