టాప్ స్టోరీస్ - Page 7
చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
తమిళనాడులోని ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసన్ ఫార్మా తయారు చేసిన విషపూరిత కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ మధ్యప్రదేశ్లో కనీసం 20 మంది చిన్నారులను బలిగొంది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:30 AM IST
Video: కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్..ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు
"చలో బస్ భవన్" పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:50 AM IST
ఏపీలోని ఐదు ప్రధాన వర్సిటీలకు వీసీల నియామకం
రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:22 AM IST
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: లోకేశ్
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:08 AM IST
నేడు చలో బస్ భవన్కు బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నారు
By Knakam Karthik Published on 9 Oct 2025 7:04 AM IST
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్...ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 6:50 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి
వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
By జ్యోత్స్న Published on 9 Oct 2025 6:33 AM IST
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మరి కాంగ్రెస్ సంగతేంటి.?
బీహార్ ఎన్నికల సమరం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.
By Medi Samrat Published on 8 Oct 2025 9:20 PM IST
Video : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాడు.. అవార్డ్ పంక్షన్లో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు..!
సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్కడ అతడికి సత్కారం కూడా జరిగింది.
By Medi Samrat Published on 8 Oct 2025 8:50 PM IST
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 8:10 PM IST
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసి.. ఆ తర్వాత కారం చల్లి..
దక్షిణ ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2025 6:52 PM IST