టాప్ స్టోరీస్ - Page 560
సుకన్య సమృద్ధి యోజన ఖాతా.. ఇంట్లోనే తెరవండి ఇలా..
ఆడపిల్లల పైచదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పొదుపు పథకం 'సుకన్య సమృద్ధి యోజన'. ఇతర పొదుపు పథకాల కన్నా ఎక్కువ వడ్డీ...
By అంజి Published on 19 July 2025 1:45 PM IST
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 19 July 2025 1:01 PM IST
ఆపరేషన్ సింధూర్‌లో 5 జెట్లు కూలిపోయాయ్..డొనాల్డ్ ట్రంప్ స్టేట్‌మెంట్
పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు
By Knakam Karthik Published on 19 July 2025 12:27 PM IST
రాఖీ పౌర్ణమి వచ్చేస్తోంది.. రూ.5000 లోపు బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు ఇవిగో
మరికొన్ని రోజుల్లో రాఖీ పండగ రాబోతోంది. రాఖీ కట్టనున్న సోదరీమణులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని సోదరులు ప్లాన్ చేస్తున్నారు.
By అంజి Published on 19 July 2025 12:18 PM IST
టీటీడీలో మరో సంచలన పరిణామం..నలుగురు అన్యమత ఉద్యోగుల తొలగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 19 July 2025 11:55 AM IST
జాయింట్ హోంలోన్‌తో కలిగే పన్ను ప్రయోజనాలు ఇవే
భార్య భర్తలు కలిసి జాయింట్ హోంలోన్‌ను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి.
By అంజి Published on 19 July 2025 11:35 AM IST
Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
By Knakam Karthik Published on 19 July 2025 11:04 AM IST
టార్గెట్-2029..సంపన్నులు సాయం చేయాలి, పేదరికం పోవాలి: సీఎం చంద్రబాబు
జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 19 July 2025 10:37 AM IST
Hyderabad: పౌరులకు అలర్ట్.. గ్రేటర్ పరిధిలో విద్యుత్ కోతలు
హైదరాబాద్: నగరంలోని కొన్ని ప్రాంతాలలో ఇవాళ తాత్కాలిక విద్యుత్ కోతలు ఉండనున్నాయి.
By అంజి Published on 19 July 2025 10:35 AM IST
బ్యాంకులో ఉరేసుకున్న మేనేజర్.. సహోద్యోగిని తాడు తెమ్మని మరీ..
పని ఒత్తిడితో ముడిపడి ఉన్న ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా జాతీయం చేసిన బ్యాంకులో సీనియర్ అధికారి శివశంకర్ మిత్రా కూడా ఇందులో ఉన్నారు.
By అంజి Published on 19 July 2025 10:16 AM IST
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు
టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 19 July 2025 10:06 AM IST
10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్.. రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం
రాబోయే పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
By అంజి Published on 19 July 2025 9:24 AM IST














