టాప్ స్టోరీస్ - Page 52
Telangana: స్కూటీతో ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డ కానిస్టేబుల్.. వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు.
By అంజి Published on 20 Aug 2025 12:42 PM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యురియా
యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల...
By అంజి Published on 20 Aug 2025 12:02 PM IST
ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ఓడిన 'ఠాక్రే సోదరులు'
శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 20 Aug 2025 11:25 AM IST
'నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. ప్రశాంతంగా ఉన్నా'.. సెంచరీ తర్వాత పృథ్వీ షా
టీం ఇండియాకు దూరమైన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర తరుపున సరికొత్త శుభారంభం చేశాడు.
By Medi Samrat Published on 20 Aug 2025 10:58 AM IST
50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఏం డిమాండ్ చేశారంటే..?
రాజధాని ఢిల్లీలోని 50కి పైగా పాఠశాలలకు బుధవారం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 20 Aug 2025 10:29 AM IST
దివ్యాంగ పెన్షన్లు.. మరో ఛాన్స్ కల్పించిన ఏపీ ప్రభుత్వం
పెన్షన్‌కు అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దివ్యాంగ పెన్షన్‌కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి...
By అంజి Published on 20 Aug 2025 10:23 AM IST
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఢిల్లీ సీఎం హౌస్‌లో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 20 Aug 2025 10:17 AM IST
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు
హర్యానా రాష్ట్రం బహదూర్‌ఘర్‌లోని నీలోతి గ్రామ సమీపంలోని కెఎంపి ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది
By Medi Samrat Published on 20 Aug 2025 10:04 AM IST
క్రైమ్ షో సీఐడీతో ప్రేరణ పొంది.. ప్రియుడి సహాయంతో భర్త గొంతు కోసి చంపిన భార్య
సీఐడీ వంటి క్రైమ్ షోలు చూసి.. ఓ మహిళ తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను చంపించింది. ఈ కేసులో మహిళతో పాటు మరో ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు...
By అంజి Published on 20 Aug 2025 9:56 AM IST
షుగర్ పేషంట్లకు ఈ బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్
ఓట్స్‌తో చేసే వంటకాలు షుగర్ పేషెంట్లకు మంచివి. రకరకాల వెజిటెబుల్స్‌తో ఓట్స్ ఉప్మా తింటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.
By అంజి Published on 20 Aug 2025 9:14 AM IST
హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిందో భార్య.
By అంజి Published on 20 Aug 2025 8:33 AM IST
భారత్ - చైనా సంబంధాల మధ్య కీలక పరిణామం
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన అనంతరం
By అంజి Published on 20 Aug 2025 7:49 AM IST