టాప్ స్టోరీస్ - Page 481
ఫైనల్‌కు ముందు పీసీబీ కొత్త డ్రామా..!
ఆసియా కప్ 2025 భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో హారిస్ రవూప్ చేసిన సైగలకు సంబంధించి వీడియో చాలా వైరల్ అయ్యింది.
By Medi Samrat Published on 27 Sept 2025 3:07 PM IST
రైతులకు గుడ్‌న్యూస్.. దీపావళికి ముందే ఖాతాల్లోకి నగదు
పీఎం కిసాన్ యోజన 21వ విడత సొమ్మును మూడు రాష్ట్రాల రైతులకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే పంపించింది.
By Medi Samrat Published on 27 Sept 2025 2:43 PM IST
BSNL 4జీ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన ప్రధాని.. 97,500 టవర్ల ప్రారంభం
డిజిటల్ ఇండియా వైపు పెద్ద ఎత్తున ముందుకు సాగుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఒడిశాలోని ఝార్సుగూడ నుండి ...
By అంజి Published on 27 Sept 2025 1:30 PM IST
దివ్యాంగులకు కేంద్రం స్కాలర్‌షిప్
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తోంది.
By అంజి Published on 27 Sept 2025 12:50 PM IST
Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ముఖ్యగమనిక
మూసీ వరదలు ఎంజీబీఎస్‌ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.
By అంజి Published on 27 Sept 2025 12:00 PM IST
ఢిల్లీలో దారుణం.. హిందీ మాట్లాడలేదని కేరళ విద్యార్థులపై దాడి
సెప్టెంబర్ 24న ఎర్రకోట సమీపంలో కేరళకు చెందిన ఇద్దరు విద్యార్థులపై జరిగిన దాడి, అవమానం గురించి ఉన్నత స్థాయి..
By అంజి Published on 27 Sept 2025 11:22 AM IST
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులకు...
By అంజి Published on 27 Sept 2025 11:00 AM IST
పాక్‌తో ఫైనల్‌కు ముందు టెన్షన్.. అభిషేక్, హార్దిక్ గాయాలపై తాజా అప్‌డేట్..!
ఆసియా కప్ 2025లో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు థ్రిల్లింగ్...
By Medi Samrat Published on 27 Sept 2025 10:41 AM IST
డీవీవీ' కోర్టు ధిక్కరణకు పాల్పడింది: లాయర్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా టికెట్ ధరల పెంపు కేసులో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ కోర్టును అవమానించడమే అని..
By అంజి Published on 27 Sept 2025 10:18 AM IST
'నా భర్తను క్రిమినల్‌లా ట్రీట్ చేస్తున్నారు..'
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఆయన భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 27 Sept 2025 10:02 AM IST
'అవన్నీ విజయానికి చిహ్నాలు అయితే.. సంతోషించండి'.. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధానికి గట్టి కౌంటరిచ్చిన భారత్..!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మరోసారి విషం చిమ్మారు. ఇది మాత్రమే కాదు, ఆయన ఒక విచిత్రమైన వాదనను చేశాడు.
By Medi Samrat Published on 27 Sept 2025 9:43 AM IST
ఇంటర్ అర్హతతో 7,565 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ -2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
By అంజి Published on 27 Sept 2025 9:38 AM IST














