టాప్ స్టోరీస్ - Page 399
సీఎం రేవంత్‌ను కలిసిన జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 3:01 PM IST
14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్.. 34 వాహనాల్లో బాంబులు అమర్చామని బెదిరింపులు.. నగరంలో హై అలర్ట్
ముంబై పోలీసులకు గురువారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
By Medi Samrat Published on 5 Sept 2025 2:41 PM IST
రోజూ 11 నిమిషాలు వేగంగా నడిస్తే.. అకాల మరణం ముప్పు తగ్గే ఛాన్స్!
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
By అంజి Published on 5 Sept 2025 1:30 PM IST
ఈ-కామర్స్ ఆఫర్ల పండుగ..జీఎస్టీ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగను ప్రకటించాయి.
By Knakam Karthik Published on 5 Sept 2025 1:00 PM IST
బిట్స్ పిలానీ క్యాంపస్‌లో శవమై కనిపించిన 20 ఏళ్ల విద్యార్థి.. 10 నెలల్లో 5వ సంఘటన
దక్షిణ గోవాలోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో గురువారం 20 ఏళ్ల విద్యార్థి మృతి చెంది కనిపించాడని పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 5 Sept 2025 12:40 PM IST
ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్..అధికారులపై చర్యలకు సిఫార్సు
ముడా స్థల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి రిటైర్డ్ జడ్జి పిఎన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 12:18 PM IST
వర్షాలతో తెలంగాణకు భారీ నష్టం..జాతీయ విపత్తుగా ప్రకటించాలని అమిత్ షాకు లేఖ
తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి...
By Knakam Karthik Published on 5 Sept 2025 11:51 AM IST
ఐఐటీ - జేఏఎం.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరవచ్చని ప్రతి విద్యార్థి భావిస్తారు.
By అంజి Published on 5 Sept 2025 11:42 AM IST
విజ్ఞాలు తొలగాలని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో సతీమణి శోభతో కలిసి గణపతి హోమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 5 Sept 2025 11:10 AM IST
హుస్సేన్‌సాగర్‌లో ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?
హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
By Knakam Karthik Published on 5 Sept 2025 10:53 AM IST
'పరిమితికి మించి ట్రాఫిక్ చలాన్లు ఎందుకు?'.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం నిర్దేశించిన పరిమితులకు మించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎందుకు విధిస్తున్నారో వివరించాలని తెలంగాణ హైకోర్టు...
By అంజి Published on 5 Sept 2025 10:43 AM IST
నేషనల్ లెవెల్‌లో ఆంధ్రా యూనివర్సిటీ సత్తా..ఎన్నో స్థానం తెలుసా?
జాతీయ స్థాయిలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అందించే ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో...
By Knakam Karthik Published on 5 Sept 2025 10:42 AM IST














