టాప్ స్టోరీస్ - Page 398
సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ మార్పు
ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 5:24 PM IST
భక్తులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:11 PM IST
సీఎంలు ఆ మూడుశాఖలే వారి దగ్గర పెట్టుకుంటారు..కానీ నేను: సీఎం రేవంత్
రవీంద్రభారతిలో గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై...
By Knakam Karthik Published on 5 Sept 2025 4:45 PM IST
భారత్, రష్యాను కోల్పోయాం : ట్రంప్
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 5 Sept 2025 4:41 PM IST
Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..13 రోజులు దసరా సెలవులు
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది
By Knakam Karthik Published on 5 Sept 2025 4:09 PM IST
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాపై లుకౌట్ సర్క్యులర్ జారీ
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
By Medi Samrat Published on 5 Sept 2025 4:05 PM IST
వాళ్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు, కానీ..టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో స్పందించారు
By Knakam Karthik Published on 5 Sept 2025 3:33 PM IST
రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సహకారం అందించండి..ప్రధాని మోదీకి లోకేశ్ వినతి
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 3:14 PM IST
జీఎస్టీ తర్వాత మరో భారీ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్రం..!
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)లో సంస్కరణలు చేసిన తర్వాత అమెరికా కొత్త టారిఫ్‌తో ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర...
By Medi Samrat Published on 5 Sept 2025 3:04 PM IST
సీఎం రేవంత్‌ను కలిసిన జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 3:01 PM IST
14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్.. 34 వాహనాల్లో బాంబులు అమర్చామని బెదిరింపులు.. నగరంలో హై అలర్ట్
ముంబై పోలీసులకు గురువారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
By Medi Samrat Published on 5 Sept 2025 2:41 PM IST
రోజూ 11 నిమిషాలు వేగంగా నడిస్తే.. అకాల మరణం ముప్పు తగ్గే ఛాన్స్!
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
By అంజి Published on 5 Sept 2025 1:30 PM IST














