టాప్ స్టోరీస్ - Page 356
మరోసారి చిక్కుల్లో ఆర్జీవీ..ఆ మూవీపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కంప్లయింట్
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారిణి అంజన సిన్హా ఫిర్యాదు చేశారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 10:00 AM IST
'ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు'.. హ్యాండ్‌షేక్ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మతిరిగే రిప్లై
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు.
By Medi Samrat Published on 18 Sept 2025 9:44 AM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 18 Sept 2025 9:30 AM IST
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం హామీ
ఆక్వా రైతుల సమస్యలపై ఎంపీ మద్దిల గూరుమూర్తి లేఖకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మరియు ఐటీ రాష్ట్రమంత్రి జితిన్ ప్రసాద స్పందించారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 8:58 AM IST
'OG' బెనిఫిట్ షో మూవీ టికెట్ రూ.వెయ్యి..ఏపీలో రేట్లు హైక్
పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ మెమో జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Sept 2025 8:20 AM IST
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది
By Knakam Karthik Published on 18 Sept 2025 7:41 AM IST
ఉస్మానియా అనుబంధ ఆస్పత్రుల బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష
ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర్ రాజనర్సింహా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 7:25 AM IST
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..కీలక ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 18 Sept 2025 7:18 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవా టికెట్లు నేడే విడుదల
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.
By Knakam Karthik Published on 18 Sept 2025 6:45 AM IST
ఏపీకి 361 మంది నేపాల్ బాధితులు..ఫలించిన మంత్రి లోకేశ్ కృషి
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారు విజయవంతంగా రాష్ట్రానికి చేరుకున్నారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 6:36 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.
By జ్యోత్స్న Published on 18 Sept 2025 6:24 AM IST
ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో, పెద్ద అక్షరాలతో పేర్లు.. ఈసీ కీలక నిర్ణయం
బీహార్ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
By Medi Samrat Published on 17 Sept 2025 9:20 PM IST














