టాప్ స్టోరీస్ - Page 331
తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది.
By Medi Samrat Published on 25 Sept 2025 6:30 PM IST
సీఎం చంద్రబాబును 'కుప్పం ఎమ్మెల్యే' అంటూ పిలిచిన వైసీపీ సభ్యుడు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు 'కుప్పం ఎమ్మెల్యే' అని సంబోధించడం సభలో దుమారానికి దారితీసింది.
By Medi Samrat Published on 25 Sept 2025 5:57 PM IST
ఢిల్లీ హైకోర్టుకు అక్కినేని నాగార్జున
టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 25 Sept 2025 5:32 PM IST
Rain Alert : మరోసారి హెచ్చరికలు.. భారీ వర్షాలు తప్పవా.?
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది.
By Medi Samrat Published on 25 Sept 2025 4:59 PM IST
ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సభ్యులు సరిగా హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 25 Sept 2025 4:00 PM IST
‘ఓజీ’ సినిమా చూస్తున్న ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 25 Sept 2025 3:20 PM IST
'అంతగా అభ్యంతరం ఉంటే పాక్‌తో ఆడకుండా ఉండాల్సింది..', నో హ్యాండ్‌షేక్ వివాదంపై శశి థరూర్ వ్యాఖ్యలు
ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత వివాదం తలెత్తింది.
By Medi Samrat Published on 25 Sept 2025 3:08 PM IST
కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 25 Sept 2025 2:53 PM IST
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్‌లో ప్రకటించనున్నారు.
By Medi Samrat Published on 25 Sept 2025 2:39 PM IST
భారత టెస్టు జట్టులో ఎన్ని మార్పులో.. విండీస్‌తో సిరీస్ ఆడేది వీరే..!
త్వరలో వెస్టిండీస్‌తో జరిగే 2-టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం ప్రకటించారు.
By Medi Samrat Published on 25 Sept 2025 2:27 PM IST
లడఖ్‌లో కొనసాగుతున్న నిరసనలు..నలుగురు మృతి, 70 మందికి గాయాలు
లడఖ్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 25 Sept 2025 1:30 PM IST
కాళేశ్వరం వ్యవహారంలో స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో రిలీఫ్
స్మితా సబర్వాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు..కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Sept 2025 12:43 PM IST














