టాప్ స్టోరీస్ - Page 118
Andrapradesh: మంత్రులు,సెక్రటరీలతో రేపు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సమావేశం కానున్నారు
By Knakam Karthik Published on 11 Jan 2026 7:00 PM IST
పవన్‌కల్యాణ్‌కు అంతర్జాతీయ గుర్తింపు..తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 6:09 PM IST
ColdWaveAlert: తెలంగాణలో మూడ్రోజులు జాగ్రత్త, చలి మరింత తీవ్రం
తెలంగాణపై చలి పంజా రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈదర గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు
By Knakam Karthik Published on 11 Jan 2026 5:32 PM IST
'అన్వేష'తో ఈ ఏడాది ఇస్రో మరో సరికొత్త ప్రయోగం..రేపే నింగిలోకి
ఇస్రో 2026 ప్రస్థానాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రారంభించేందుకు సర్వసన్నద్ధం అయింది.
By Knakam Karthik Published on 11 Jan 2026 4:53 PM IST
నేనెప్పుడూ వారసత్వాన్ని ప్రోత్సహించలేదు..వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
నేనేప్పుడూ వారసత్వాన్ని ప్రోత్సహించలేదు.. తాను దేశానికి ఉపరాష్ట్రపతిగా రాణించినా తన కుటుంబం నుంచి రాజకీయంగా ఎవరు ముందుకు రాకపోవడానికి గల కారణాలను...
By Knakam Karthik Published on 11 Jan 2026 4:20 PM IST
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో వాళ్లకే తెలియదు: కేటీఆర్
కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎంత మిస్ అవుతున్నారు అనేది సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది..అని కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 11 Jan 2026 3:36 PM IST
Andrapradesh: చేనేత సహకార సంఘాలకు మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 3:18 PM IST
సినిమా థియేటర్లలో కంటే..సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది: హరీశ్‌రావు
తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 11 Jan 2026 3:04 PM IST
కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్..కస్టడీకి వచ్చిన గంటల్లోపే మూడో రేప్ కేసు
కేరళకు చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్ ను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 2:54 PM IST
Hyderabad: సైబర్ స్కామ్ వలలో మాజీ ఐపీఎస్ అధికారి భార్య.. రూ.2.58 కోట్లు స్వాహా చేసిన కేటుగాళ్లు
హైదరాబాద్‌లో నివసిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి భార్యను సైబర్ స్కామర్లు నకిలీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పథకం ద్వారా అధిక రాబడిని హామీ ఇచ్చి రూ.2.58...
By అంజి Published on 11 Jan 2026 1:30 PM IST
ఉగ్రవాదులతో దోస్తీ.. పాక్ ఆర్మీ దుర్బుద్ధి మరోసారి బయటపడిందిలా!
పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా నేత సైఫుల్లా కసూరి..
By అంజి Published on 11 Jan 2026 12:36 PM IST
మేడారంలో జాతరలో 3 ఆస్పత్రులు, 72 మెడికల్ క్యాంపులు
మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నందున, ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి...
By అంజి Published on 11 Jan 2026 11:39 AM IST














