తెలంగాణ - Page 322

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana government, family digital card, CM Revanth, Telangana
ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.

By అంజి  Published on 24 Sept 2024 6:45 AM IST


Telangana government, farmers, Distribution, crop damage compensation
Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం

రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on 24 Sept 2024 6:30 AM IST


కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలకు  హైకోర్టు నోటీసులు
కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 23 Sept 2024 9:30 PM IST


Karimnagar: ఎల్‌ఎండి జలాశయంలో దూకిన మహిళను రక్షించిన బోటు డ్రైవర్
Karimnagar: ఎల్‌ఎండి జలాశయంలో దూకిన మహిళను రక్షించిన బోటు డ్రైవర్

ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్న చిన్న విషాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on 23 Sept 2024 5:47 PM IST


మాదాపూర్ లో కూడా హైడ్రా ప్రకంపలు
మాదాపూర్ లో కూడా హైడ్రా ప్రకంపలు

సోమవారం మాదాపూర్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది.

By Medi Samrat  Published on 23 Sept 2024 4:30 PM IST


Social ostracism, family, Medak, Dappu, Dalit
Medak: డప్పు వాయించడానికి రావట్లేదని.. కుటుంబంపై సామాజిక బహిష్కరణ.. 19 మందిపై కేసు నమోదు

వివాహాలు, అంత్యక్రియలలో డప్పు వాయించడానికి రావడం లేదని ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

By అంజి  Published on 23 Sept 2024 10:45 AM IST


CM Revanth, telangana government, ration cards
Telangana: రేషన్‌ కార్డులు ఉన్న వారికి శుభవార్త

అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్‌ సరకులకు సంబంధించి మరో తీపి కబురు...

By అంజి  Published on 23 Sept 2024 7:24 AM IST


Telangana govt, financial burden, Telugunews, business
తెలంగాణపై భారీగా ఆర్థిక భారం.. 4 నెలల్లోనే రూ.వేల కోట్లకు ఆర్థిక లోటు

హైదరాబాద్: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది.

By అంజి  Published on 23 Sept 2024 6:43 AM IST


Rain Alert, Heavy rains, Telangana, Andhra Pradesh
బిగ్‌ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

By అంజి  Published on 23 Sept 2024 6:27 AM IST


రీల్స్‌ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం జ్ఞానం లేకపోవడమే: సజ్జనార్
రీల్స్‌ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం జ్ఞానం లేకపోవడమే: సజ్జనార్

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. లైక్స్‌ కోసం.. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on 22 Sept 2024 5:51 PM IST


Telangana, HighCourt, protect, Dalit family
డప్పు కొట్టను అన్నందుకు.. దళిత కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు.. హైకోర్టు జోక్యంతో..

మెదక్ జిల్లాలో గ్రామస్తుల నుండి సాంఘిక బహిష్కరణకు గురైన షెడ్యూల్డ్ కుల (మాదిగ) కుటుంబం తరపున తెలంగాణ హైకోర్టు ఇటీవల జోక్యం చేసుకుంది.

By అంజి  Published on 22 Sept 2024 10:45 AM IST


మూసీ నది పనుల్లో నష్టపోయే కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొన్నం
మూసీ నది పనుల్లో నష్టపోయే కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

మూసి ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 21 Sept 2024 8:45 PM IST


Share it