తెలంగాణ - Page 31
Telangana: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త
అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్ సరకులకు సంబంధించి మరో తీపి కబురు...
By అంజి Published on 23 Sep 2024 1:54 AM GMT
తెలంగాణపై భారీగా ఆర్థిక భారం.. 4 నెలల్లోనే రూ.వేల కోట్లకు ఆర్థిక లోటు
హైదరాబాద్: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది.
By అంజి Published on 23 Sep 2024 1:13 AM GMT
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 23 Sep 2024 12:57 AM GMT
రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం జ్ఞానం లేకపోవడమే: సజ్జనార్
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. లైక్స్ కోసం.. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 22 Sep 2024 12:21 PM GMT
డప్పు కొట్టను అన్నందుకు.. దళిత కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు.. హైకోర్టు జోక్యంతో..
మెదక్ జిల్లాలో గ్రామస్తుల నుండి సాంఘిక బహిష్కరణకు గురైన షెడ్యూల్డ్ కుల (మాదిగ) కుటుంబం తరపున తెలంగాణ హైకోర్టు ఇటీవల జోక్యం చేసుకుంది.
By అంజి Published on 22 Sep 2024 5:15 AM GMT
మూసీ నది పనుల్లో నష్టపోయే కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొన్నం
మూసి ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Sep 2024 3:15 PM GMT
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్
గణేష్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 21 Sep 2024 12:13 PM GMT
సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి.. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Sep 2024 9:00 AM GMT
తెలంగాణలో అరుదైన స్కిన్ డొనేషన్
మెదక్‌లోని నర్సాపూర్‌కు చెందిన ఒక కుటుంబం గురువారం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన ఓ వ్యక్తి చర్మాన్ని దానం చేశారు.
By Medi Samrat Published on 21 Sep 2024 3:53 AM GMT
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. సన్నవడ్లకు రూ. 500 బోనస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 Sep 2024 1:58 AM GMT
హైడ్రాకు ఫుల్ పవర్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తెలంగాణలో హైడ్రా కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Sep 2024 4:00 PM GMT
Sangareddy: గుడిలో భజన కోసమని పొలంలో గంజాయి సాగు
భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తామని ఓ వ్యక్తి గంజాయి మొక్కలను పెంచాడు.
By Srikanth Gundamalla Published on 20 Sep 2024 3:15 PM GMT