తెలంగాణ - Page 111
రెయిన్ అలర్ట్..హైదరాబాద్‌లో మళ్లీ ఉరుములు, మెరుపులతో వానలు
సిటీకి మళ్లీ వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. శనివారం హైదరాబాద్‌లో వర్షాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది,
By Knakam Karthik Published on 19 July 2025 1:50 PM IST
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 19 July 2025 1:01 PM IST
Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
By Knakam Karthik Published on 19 July 2025 11:04 AM IST
10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్.. రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం
రాబోయే పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
By అంజి Published on 19 July 2025 9:24 AM IST
'తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవద్దు'.. ఏపీకి సీఎం రేవంత్ స్ట్రాంగ్ విజ్ఞప్తి
తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని...
By అంజి Published on 19 July 2025 6:36 AM IST
2034 వరకు ఈ పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 18 July 2025 7:56 PM IST
నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి.? : కేటీఆర్
రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 18 July 2025 2:15 PM IST
మహిళ స్వయం సహాయక సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి తీపికబురు
లింగ సమానత్వం సాధించడానికి ఆర్థిక స్వాతంత్ర్యమే పునాది అని తెలంగాణ మహిళా కమిషన్ నిజాం కళాశాలలో నిర్వహించిన లింగ సమానత్వ సదస్సులో ఉప ముఖ్యమంత్రి మల్లు...
By అంజి Published on 18 July 2025 7:01 AM IST
'సెమీకండక్టర్ ప్రాజెక్టను ఆమోదించండి'.. కేంద్రమంత్రి అశ్విని వైస్ణవ్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి...
By అంజి Published on 18 July 2025 6:26 AM IST
ఆ సమయంలో కేటీఆర్ లోకేష్‌ను ఎందుకు కలిశారు.? : సీఎం రేవంత్
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 17 July 2025 6:58 PM IST
రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి.. తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు
రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని.. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి గోదావరి నీళ్లను చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చారని తెలంగాణ జాగృతి...
By Medi Samrat Published on 17 July 2025 5:15 PM IST
కేటీఆర్, కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది.
By Medi Samrat Published on 17 July 2025 4:31 PM IST













