తెలంగాణ - Page 110
వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు
హైదరాబాద్‌లో పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది
By Knakam Karthik Published on 20 July 2025 10:42 AM IST
హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపంతో సర్వీస్ రద్దు
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తెంది.
By Knakam Karthik Published on 20 July 2025 10:12 AM IST
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై ఎంపీలకు అవగాహన సమావేశం
హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో ఫేజ్‌కు సంబంధించి తెలంగాణ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సమావేశం నిర్వహించింది.
By Knakam Karthik Published on 20 July 2025 7:59 AM IST
రెయిన్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.
By Knakam Karthik Published on 20 July 2025 7:42 AM IST
చివరి అంకానికి చేరుకున్న వేడుకలు..ఇవాళ లాల్ దర్వాజ మహంకాళి బోనాలు
హైదరాబాద్‌లో నేడు లాల్ దర్వాజ మహంకాళి బోనాల వేడుకలు జరగనున్నాయి.
By Knakam Karthik Published on 20 July 2025 7:30 AM IST
పక్కా స్కెచ్‌తో చందు రాథోడ్ హత్య
సంచలనం సృష్టించిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకేసులో ప్రమేయం ఉన్న నిందితులను మలక్‌పేట పోలీస్ స్టేషన్, సౌత్ ఈస్ట్ జోన్...
By Medi Samrat Published on 19 July 2025 9:15 PM IST
వానాకాలం పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్
వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By Medi Samrat Published on 19 July 2025 6:32 PM IST
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 19 July 2025 5:23 PM IST
మేడారం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 19 July 2025 4:38 PM IST
రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
By Medi Samrat Published on 19 July 2025 4:37 PM IST
మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్..రేపు లిక్కర్ షాపులు బంద్
హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 19 July 2025 3:41 PM IST
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 19 July 2025 3:24 PM IST














