తెలంగాణ - Page 103
పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చర్చలు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..
ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లతో రాష్ట్రంలోని...
By Medi Samrat Published on 29 July 2025 7:15 PM IST
మంత్రి పదవికి నేనూ అర్హుడినే, అదొక్కటే మైనస్ అయ్యింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 29 July 2025 5:08 PM IST
హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావొద్దు, శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 29 July 2025 2:45 PM IST
బీసీ బిల్లు కోసం నిరాహార దీక్షకు సిద్ధమైన ఎమ్మెల్సీ కవిత..ఎప్పుడంటే?
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ బిల్లు కోసం ఆగస్టు 4,5,6 తేదీల్లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తాను..అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు
By Knakam Karthik Published on 29 July 2025 12:27 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌లో స్థానిక నేతకే ఛాన్స్..మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాంగ్రెస్ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 29 July 2025 12:08 PM IST
Telangana: సర్వీస్ ఛార్జీలను పెంచిన రవాణాశాఖ
దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత, తెలంగాణ రవాణా శాఖ వివిధ లావాదేవీలకు తన సేవా ఛార్జీలను సవరించింది.
By అంజి Published on 29 July 2025 11:13 AM IST
బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుందని అక్కను హత్య చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 July 2025 10:52 AM IST
మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇక పట్టణాల్లో కూడా మైక్రో బ్రూవరీలు
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
By అంజి Published on 29 July 2025 7:38 AM IST
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్థానిక సంస్థలు అలాగే, విద్య, ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్ట బద్ధత...
By అంజి Published on 29 July 2025 6:36 AM IST
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు జడ్జిల నియామకం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
By Medi Samrat Published on 28 July 2025 8:40 PM IST
సిగాచీ పేలుడు ఘటనపై వివరాలను ప్రభుత్వం దాచిపెట్టింది: హరీశ్‌రావు
సిగాచి ప్రమాద బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 28 July 2025 5:26 PM IST
తెలంగాణకు CRIF నిధులను మంజూరు చేయండి..గడ్కరీకి బండి రిక్వెస్ట్
తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన బండి సంజయ్ కోరారు.
By Knakam Karthik Published on 28 July 2025 4:30 PM IST














