తెలంగాణ - Page 102
ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్యక్షుడిపై రాజా సింగ్ కామెంట్స్
కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు.
By Medi Samrat Published on 30 July 2025 6:00 PM IST
విషాదం..హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని MBBS సెకండియర్ స్టూడెంట్ సూసైడ్
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కాలేజీలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 30 July 2025 5:20 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌పై కాంగ్రెస్ ఫోకస్, ముగ్గురు మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 4:44 PM IST
Telangana: ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా, అందరికీ ఒకే జీతం ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
By Knakam Karthik Published on 30 July 2025 3:21 PM IST
42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు: కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు
By Knakam Karthik Published on 30 July 2025 1:17 PM IST
మోదీ, రాహుల్ తలచుకుంటే బీసీ బిల్లు సాధ్యమే: మాజీ ఎంపీ
జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 30 July 2025 12:19 PM IST
Telangana: గొర్రెల స్కామ్ కేసు..హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 11:04 AM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 30 July 2025 10:48 AM IST
Telangana: కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే?
కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు కొనసాగుతోంది. కార్డుల డిజైన్లు ఖరారు కాకపోవడంతో వాటి స్థానంలో లబ్ధిదారులకు ప్రస్తుతానికి...
By అంజి Published on 30 July 2025 9:42 AM IST
కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ కంటే ఏపీకి అనుకూలంగా పనిచేస్తోంది: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా విధానాలను అనుసరిస్తోందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
By అంజి Published on 30 July 2025 8:25 AM IST
జీఎస్టీ చెల్లింపుదారుల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్: సీఎం రేవంత్
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
By అంజి Published on 30 July 2025 6:17 AM IST
పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చర్చలు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..
ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లతో రాష్ట్రంలోని...
By Medi Samrat Published on 29 July 2025 7:15 PM IST














