సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 142
నిలిచిపోయిన రూ. 2వేల నోట్ల ముద్రణ
గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2వేల నోట్ల ముద్రణ నిలిచిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే...
By సుభాష్ Published on 26 Aug 2020 8:13 AM IST
పేటీఎం కస్టమర్లకు శుభవార్త
తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది పేటీఎం. ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్ (ఏపీఈ)ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఆధార్ కార్డుల ద్వారా క్యాష్ విత్...
By సుభాష్ Published on 24 Aug 2020 5:26 PM IST
తగ్గుతున్న బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా అదేబాటలో...
By సుభాష్ Published on 24 Aug 2020 4:52 PM IST
మేడిన్ ఇండియా ఐఫోన్ 12.. మనకు తీసుకొచ్చే లాభాలెన్నంటే?
ఒక సంస్థ తయారు చేసే ఫోన్ కొత్త వెర్షన్ కోసం.. రోడ్ల మీద క్యూలలో నిలచొని వాటిని సొంతం చేసుకోవటాన్ని ఊహించగలమా? కానీ.. అలాంటి మేజిక్ ను ఇప్పటికే...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2020 2:09 PM IST
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
పెట్రోల్ ధరలు వాహనదారులకు షాకిస్తున్నాయి. గురువారం పెరిగిన పెట్రోల్ ధరర శుక్రవారం కూడా పెరిగింది. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేకపోగా, పెట్రోల్ ధర...
By సుభాష్ Published on 21 Aug 2020 10:00 AM IST
నిలిచిపోయిన జీమెయిల్ సేవలు
జీమెయిల్ సేవలకు మరోసారి ఆటంకం ఏర్పడింది. దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా, ఫైల్ అటాచ్ చేస్తున్నా.. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో...
By సుభాష్ Published on 20 Aug 2020 1:31 PM IST
టన్నుల లెక్కన బంగారాన్ని నిల్వ చేసే టాప్ దేశాలివే..!
డబ్బులు చేతి నిండా ఉన్నాయనుకోండి తొలుత ఏం చేస్తాం. ఇంట్లో వారికి అవసరమైన బంగారాన్ని కొంటాం. తర్వాత.. ఇళ్లు.. భూములు కొనేస్తాం. అంతేకానీ.. ఉన్న...
By సుభాష్ Published on 19 Aug 2020 10:18 AM IST
తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
By సుభాష్ Published on 18 Aug 2020 4:55 PM IST
ప్రముఖ బ్యాంకును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్లరికల్ మిస్టేక్
ఒక క్లరికల్ మిస్టేక్.. ఒక ప్రముఖ బ్యాంకు మెడకు చుట్టుకొని విలవిలలాడుతోంది. బ్యాంకింగ్ ప్రముఖుల మాటల్లో చెప్పాలంటే.. ఈ శతాబ్దంలోనే అత్యంత ఖరీదైన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2020 5:03 PM IST
రిలయన్స్ భవితకు ఢోకా లేకుండా చేసే ఆ మూడు డీల్స్
దేశీయ కుబేరుడు కాస్తా.. అతి తక్కువ సమయంలోనే అపర కుబేరుడిగా మారటమే కాదు.. ప్రపంచంలోనే టాప్ 5 సంపన్నుల్లో ఒకరిగా మారారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2020 10:36 AM IST
హైదరాబాదీ 'హైస్టార్' యాప్.. 15 సెకన్లు కాదు.. 1 నిమిషం వీడియోలు
టిక్ టాక్.. ఎంతో మందికి ఆనందాన్ని నింపింది. మరెంతో మందికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మరెందరో జీవితాల్లో బాధను కూడా నింపింది. ఒకప్పుడు భారత్ లో ఎంతో...
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 12:13 PM IST
డీజిల్ కార్లా.. వద్దు బాబోయ్.!
పెట్రోలుతో పోలిస్తే డీజిల్ ధర తక్కువ. కాబట్టి ఇంధన భారం తగ్గుతుందన్న ఉద్దేశంతో డీజిల్ కార్లను కొంటుంటారు. పెట్రోలు కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల ధర...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2020 5:18 PM IST














