సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 11

ఏపీలో 4 మద్యం షాపులు ద‌క్కించుకున్న తెలంగాణ వ్య‌క్తి
ఏపీలో 4 మద్యం షాపులు ద‌క్కించుకున్న తెలంగాణ వ్య‌క్తి

ఖమ్మంకు చెందిన ఓ వ్యాపారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రభుత్వ లిక్క‌ర్ దుకాణాల లాటరీలో నాలుగు మద్యం షాపుల లైసెన్స్‌లను గెలుచుకున్నాడు.

By Kalasani Durgapraveen  Published on 15 Oct 2024 12:06 PM IST


రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్: ముఖ్యమంత్రి చంద్రబాబు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్: ముఖ్యమంత్రి చంద్రబాబు

సచివాలయంలో ఇండస్ట్రియల్ డవల్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

By Kalasani Durgapraveen  Published on 14 Oct 2024 8:03 PM IST


తక్కువ ఖర్చుతో మంచి ప్రయోజనాలను అందిస్తున్న జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌
తక్కువ ఖర్చుతో మంచి ప్రయోజనాలను అందిస్తున్న జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేయడం ద్వారా పండుగ సీజన్‌లో తన కస్టమర్లకు బహుమతిని ఇచ్చింది

By Medi Samrat  Published on 11 Oct 2024 9:00 PM IST


secret cameras, hotels, shopping malls
సీక్రెట్‌ కెమెరాలను ఇలా గుర్తించండి

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో నేరాలు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి.

By అంజి  Published on 11 Oct 2024 12:37 PM IST


RBI, repo rate, National news, Business
వడ్డీరేట్లు తగ్గించని ఆర్‌బీఐ

తాజాగా వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు.

By అంజి  Published on 9 Oct 2024 11:28 AM IST


మరిన్ని చిక్కుల్లో ఓలా
మరిన్ని చిక్కుల్లో ఓలా

ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇబ్బందుల్లో పడింది.

By Medi Samrat  Published on 8 Oct 2024 9:52 PM IST


స్టాక్‌ మార్కెట్‌లో మిక్స్‌డ్‌ ఓపెనింగ్
స్టాక్‌ మార్కెట్‌లో మిక్స్‌డ్‌ ఓపెనింగ్

హర్యానా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

By Kalasani Durgapraveen  Published on 8 Oct 2024 11:54 AM IST


Gold Price : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
Gold Price : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర

సోమవారం నాడు బంగారం ధరలు పెరిగాయి. రూ. 250 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.78,700కి చేరింది

By Medi Samrat  Published on 7 Oct 2024 5:10 PM IST


సెంచరీకి చేరువలో టమాటా ధర.!
సెంచరీకి చేరువలో టమాటా ధర.!

కిలో టమాటా మార్కెట్లలో ధర రూ.100 దాటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By Kalasani Durgapraveen  Published on 7 Oct 2024 4:56 PM IST


పెరిగిన బంగారం, వెండి ధరలు.. కార‌ణం ఏమిటంటే..
పెరిగిన బంగారం, వెండి ధరలు.. కార‌ణం ఏమిటంటే..

నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలిరోజు బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది

By Medi Samrat  Published on 3 Oct 2024 7:43 PM IST


Commercial gas cylinder, cylinder prices, festivals, National news
బిగ్‌ షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

అక్టోబర్ నెల ప్రారంభంలోనే దేశ ప్రజలకు షాక్ తగిలింది. ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పీజీ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తాజాగా...

By అంజి  Published on 1 Oct 2024 7:52 AM IST


రూ.16 లక్షల కోట్లు దాటేసిన జుకర్‌బర్గ్‌ సంపద
రూ.16 లక్షల కోట్లు దాటేసిన జుకర్‌బర్గ్‌ సంపద

మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురించి అందరికీ తెలుసు.

By Srikanth Gundamalla  Published on 30 Sept 2024 8:15 PM IST


Share it