You Searched For "Woman"
ఫోన్ మాట్లాడుతుంటే విసిగించాడని.. రెండేళ్ల కొడుకుని చంపిన తల్లి
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతుంటే విసిగించాడని రెండేళ్ల కొడుకుని చంపింది ఓ తల్లి.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 8:45 PM IST
మహిళకు బెదిరింపులు.. మాజీ మంత్రి సోదరుడు, మరో 20 మందిపై కేసు నమోదు
ఓ మహిళ ఇంట్లోకి చోరబడి బెదిరించినందుకు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు వి.శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు
By అంజి Published on 17 Dec 2023 7:17 AM IST
లింగమార్పిడి చేయించుకుని స్నేహితురాలిని పెళ్లాడిన మహిళ
ఒక మహిళ తనలో తనకు పురుషుడి లక్షణాలు కనిపించాయి. కొంతకాలం ఎవరికీ చెప్పలేకపోయింది.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 1:15 PM IST
దారుణం.. మహిళను నగ్నంగా ఊరేగించారు
కర్నాటకలోని బెలగావి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 42 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి, ఊరేగించారు
By అంజి Published on 12 Dec 2023 9:45 AM IST
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్.. 3 సార్లు గర్భం దాల్చిన మహిళ.. చివరికి
కేవత్స గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ 2015లో గైఘాట్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టెరిలైజేషన్ చేయించుకుంది. ఆమెకు నలుగురు పిల్లలు
By అంజి Published on 12 Dec 2023 7:00 AM IST
షాకింగ్.. ఇంట్లోకి చొరబడి మహిళ రొమ్ములను నరికేశారు
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక నాయకుడి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు ఓ మహిళ రొమ్ములను నరికారు.
By అంజి Published on 10 Dec 2023 6:28 AM IST
ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఇవి తెలుసుకోండి..!
తెలంగాణలో మహిళలు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 8:16 AM IST
వివాహేతర సంబంధం.. భర్త కూడా రావాలని భార్య కండీషన్.. చివరకు
మహిళ వివావేహతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి వద్దకే భర్తను రావాలని చెప్పింది.
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 12:25 PM IST
భర్తను రూ.5 లక్షలకు అమ్మేసుకున్న భార్య
ఒక మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే రూ.5లక్షలకు అమ్మేసింది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 7:30 AM IST
డయాబెటిస్ ఉందని మహిళను విమానం నుంచి దించేసిన సిబ్బంది
ఓ మహిళ డయాబెటిస్తో బాధపడుతున్నది అనే కారణంతో విమానం నుంచి కిందకు దించేశారు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 3:54 PM IST
నడిరోడ్డుపై పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్
ఓ ఈ-రిక్షా మహిళా డ్రైవర్ నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుమీదకు వచ్చింది. అడ్డుకున్న పోలీసుపై చెప్పుతో దాడి చేసింది.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 11:10 AM IST
Hyderabad: నాలాలో పడి మహిళ మృతి
గణేశ్ నిమజ్జనం రోజున సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 9:30 PM IST