You Searched For "UttarPradeshNews"
జాతీయ రహదారిపై మహిళ అర్ధనగ్న మృతదేహం.. ఏం జరిగింది.?
శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ-సీతాపూర్ జాతీయ రహదారిపై ఫరీద్పూర్ బైపాస్‌లోని డివైడర్ దగ్గర పడి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది
By Medi Samrat Published on 26 Oct 2024 3:58 PM IST
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
ఆ ఒక్క నియోజకవర్గం మినహా తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
By Medi Samrat Published on 15 Oct 2024 4:47 PM IST
Viral Video : చికిత్స పొందుతున్న వృద్ధుడిపై వార్డు బాయ్ దాడి
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా ఆసుపత్రిలో మానసిక ఒత్తిడికి గురై చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడిపై వార్డు బాయ్ దాడికి పాల్పడ్డాడు
By Medi Samrat Published on 3 Sept 2024 7:00 PM IST
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విషయం తెలిసిన మేనమామ ఏం చేశాడంటే.?
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.
By Medi Samrat Published on 23 Aug 2024 9:15 PM IST
ఐదు కేజీల బంగాళాదుంపలు లంచంగా అడిగిన ఎస్సై..!
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని సబ్-ఇన్స్పెక్టర్ బంగాళదుంపలు లంచంగా డిమాండ్ చేసినందుకు సస్పెండ్ అయ్యాడు
By Medi Samrat Published on 10 Aug 2024 8:28 PM IST
ఇక అక్కడ తందూరీ కబాబ్ లు దొరకవా.?
హైదరాబాద్ బిరియానీకి ఎలా ఫేమస్ అయిందో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం కబాబ్ కు ఫేమస్ అని చెప్పొచ్చు.
By Medi Samrat Published on 5 Aug 2024 8:00 PM IST
భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త.. పంచాయితీ పెట్టగా..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్ఘర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 29 July 2024 6:44 PM IST
Breaking : మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలోని గోండా-మంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
By Medi Samrat Published on 18 July 2024 3:45 PM IST
ఆ గ్యాంగ్‌స్టర్ అంత్యక్రియలకు ఎంత మంది జనం వచ్చారో తెలుసా.?
గురువారం రాత్రి గుండెపోటుతో మరణించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన 60 ఏళ్ల గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి
By Medi Samrat Published on 30 March 2024 3:30 PM IST
పిల్లలను కిరాతకంగా చంపిన వ్యక్తి.. ఎన్ కౌంటర్లో హతం
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని సఖాను గ్రామంలో 22 ఏళ్ల వ్యక్తి.. అతడి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలుళ్ళ గొంతు కోసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 20 March 2024 9:30 PM IST
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 4 శాతం డీఏ పెంపు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు 35 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నాలుగు శాతం పెరిగిన కరువు భత్యాన్ని పొందనున్నారు.
By Medi Samrat Published on 11 March 2024 3:09 PM IST