You Searched For "UttarPradeshNews"

ముస్లిం భార్య విషయంలో జరిగిన గొడవ.. తల్లిదండ్రులను దారుణంగా చంపి..
ముస్లిం భార్య విషయంలో జరిగిన గొడవ.. తల్లిదండ్రులను దారుణంగా చంపి..

డబ్బు, భూమి, మతాంతర వివాహం విషయంలో చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ లో డబుల్ మర్డర్ కు దారితీసింది.

By Medi Samrat  Published on 18 Dec 2025 3:47 PM IST

సహజీవనం చేసిన మహిళ తల నరికి.. మరో స్త్రీని వివాహం చేసుకోడానికి ప్రయత్నించి..
సహజీవనం చేసిన మహిళ తల నరికి.. మరో స్త్రీని వివాహం చేసుకోడానికి ప్రయత్నించి..

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తనతో లివిన్ ఉంటున్న మహిళ తల నరికి, ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఒక...

By Medi Samrat  Published on 15 Dec 2025 5:20 PM IST

ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?
ఆర్తి యాదవ్.. దూకేసారా..? తోసేశారా.?

ఉత్తరప్రదేశ్‌లో భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

By Medi Samrat  Published on 30 Nov 2025 9:10 PM IST

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జ‌రిగిన హ‌త్య కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

By Medi Samrat  Published on 1 Nov 2025 3:07 PM IST

Breaking : యూపీలో పడవ ప్ర‌మాదం.. 24 మంది గ‌ల్లంతు
Breaking : యూపీలో పడవ ప్ర‌మాదం.. 24 మంది గ‌ల్లంతు

భారత్-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఉత్త‌ర్ర‌దేశ్ రాష్ట్రం సుజౌలి ప్రాంతంలోని భరతపూర్ గ్రామానికి చెందిన 28 మంది ప్రజలు బుధవారం ఖైరతియా గ్రామంలో...

By Medi Samrat  Published on 29 Oct 2025 9:57 PM IST

భార్యను చంపి.. డెడ్ బాడీ పక్కన కూర్చుని
భార్యను చంపి.. డెడ్ బాడీ పక్కన కూర్చుని

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక గర్భిణీ స్త్రీని ఆమె భర్త కత్తితో పొడిచి చంపాడు.

By Medi Samrat  Published on 2 Aug 2025 7:45 PM IST

Video : అశ్లీల కంటెంట్‌తో గ‌బ్బు లేపుతున్న‌ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అరెస్ట్‌
Video : అశ్లీల కంటెంట్‌తో గ‌బ్బు లేపుతున్న‌ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 16 July 2025 7:45 PM IST

ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. ప‌క్క‌నే ఉన్న‌ డ్రైనేజీ నుంచే శ‌వాన్ని తీశారు
ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. ప‌క్క‌నే ఉన్న‌ డ్రైనేజీ నుంచే శ‌వాన్ని తీశారు

శుక్రవారం హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక నివాస వీధిలో 10 అడుగుల లోతైన గొయ్యి నుండి కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat  Published on 21 Jun 2025 6:45 PM IST

మ‌రో హనీమూన్ జంట అదృశ్యం
మ‌రో హనీమూన్ జంట అదృశ్యం

హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.

By Medi Samrat  Published on 11 Jun 2025 10:59 AM IST

గుడ్‌న్యూస్‌.. పోలీసు శాఖలో 24 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేష‌న్..!
గుడ్‌న్యూస్‌.. పోలీసు శాఖలో 24 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేష‌న్..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో 24 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల కానుంది.

By Medi Samrat  Published on 5 Jun 2025 9:47 AM IST

నా భర్త ఓ డాక్టర్.. అశ్లీల వీడియోలను వెబ్ సైట్లకు అమ్ముకున్నాడు
నా భర్త ఓ డాక్టర్.. అశ్లీల వీడియోలను వెబ్ సైట్లకు అమ్ముకున్నాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ వైద్యుడు అశ్లీల వీడియోలను చిత్రీకరించి, అమ్ముతున్నాడని షాకింగ్ ఆరోపణలు వచ్చాయి.

By Medi Samrat  Published on 24 May 2025 9:15 PM IST

ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..
ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి విషం తాగాడు.

By Medi Samrat  Published on 19 April 2025 7:54 PM IST

Share it