You Searched For "Uttar pradesh"
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 4:46 PM IST
టోల్ ఫీజు అడిగారు.. టోల్ గేట్ ను లేపేశాడు!
టోల్ ఫీజు అడిగినందుకు ఏకంగా టోల్ గేట్ నే లేపేయడానికి ఓ బుల్డోజర్ డ్రైవర్ ప్రయత్నించాడు.
By M.S.R Published on 11 Jun 2024 6:45 PM IST
ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి ఎస్పీ షాక్
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో దూసుకెళ్తోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 10:40 AM IST
భార్య పైశాచికత్వం..ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్
ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 10:51 AM IST
బస్సుపై డంపర్ బోల్తా.. 11 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 May 2024 7:59 AM IST
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
ఢిల్లీ-జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 24 May 2024 10:24 AM IST
ఇండియా కూటమిని గెలిపిస్తే మళ్లీ చీకటి కమ్ముకుంటుంది: ప్రధాని మోదీ
ఉత్తర్ ప్రదేశ్‌లోని స్రవస్థిలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 22 May 2024 5:15 PM IST
భార్యను చంపి శవంతో సెల్ఫీ.. బంధువులకు పంపాడు
ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శవంతో సెల్ఫీ దిగాడు.. ఇక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
By అంజి Published on 18 May 2024 8:45 AM IST
విపక్ష కూటమి గెలిస్తే రాముడు మళ్లీ టెంట్‌లోకి మారతాడు: ప్రధాని మోదీ
విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
By Srikanth Gundamalla Published on 17 May 2024 3:27 PM IST
కుర్కురే కొనుక్కరాలేదని.. భర్తను విడిచి పెట్టిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్త కుర్కురే ప్యాక్ కొనుక్కు రాలేదని అతని ఇంటిని వదిలి వెళ్లిపోయింది.
By అంజి Published on 14 May 2024 4:48 PM IST
ఘోరం.. టోల్‌ఫీజు అడిగిన మహిళను కారుతో ఢీకొట్టిన వ్యక్తి (వీడియో)
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి వ్యవహించాడు.
By Srikanth Gundamalla Published on 14 May 2024 11:36 AM IST
అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కోతి.. రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
అడవుల గుండా రోడ్లపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలంటూ హెచ్చరిక బోర్డులు ఉంటాయి.
By Srikanth Gundamalla Published on 13 May 2024 3:37 PM IST