You Searched For "Union Government"
ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల టూర్.. కేంద్రం నుంచి రావాల్సి నిధులపై సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు
By Knakam Karthik Published on 16 April 2025 2:29 PM IST
వక్ఫ్ సవరణల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వక్ఫ్ సవరణల బిల్లు- 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
By Knakam Karthik Published on 6 April 2025 7:28 AM IST
ఆ 400 ఎకరాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 2 April 2025 3:05 PM IST
రేపటి నుంచే ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్, వారికి మాత్రమే
ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.
By Knakam Karthik Published on 31 March 2025 11:14 AM IST
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్టు తెలిపింది.
By Medi Samrat Published on 28 March 2025 5:26 PM IST
ట్యాక్సీ డ్రైవర్లకు కేంద్రం గుడ్‌న్యూస్..'సహకార్ ట్యాక్సీ'తో లాభం చేకూరేలా కొత్త స్కీమ్
డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన 'సహకార్ టాక్సీ'ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 March 2025 10:27 AM IST