You Searched For "TollywoodNews"
పూరీ కొడుకు పేరు మార్చేసుకున్నాడు తెలుసా.. ఇకపై ఏమని పిలవాలంటే?
కొన్ని కొన్ని ఫీల్డ్ లలో ఏదీ కలిసి రాకపోతే పేర్లు మార్చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగంలో అలానే పేర్లు మార్చుకుంటూ ఉంటారు
By Medi Samrat Published on 25 July 2024 5:23 PM IST
రౌండ్-2 అంటూ.. రెండోసారి గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్
టాలీవుడ్‌లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండో సారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది
By Medi Samrat Published on 25 July 2024 3:46 PM IST
ఇంద్ర రీరిలీజ్‌కు ముహూర్తం ఖరారు
మెగాస్టార్ చిరంజీవి మూవీ కెరీర్ లో ఇంద్ర సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. B. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర (2002) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్...
By Medi Samrat Published on 24 July 2024 5:54 PM IST
మరో భారీ బడ్జెట్ సినిమాతో రానున్న బెల్లంకొండ
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
By Medi Samrat Published on 23 July 2024 9:30 PM IST
టాలీవుడ్ లో మరో విషాదం.. స్వప్న మృతి
టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 33 ఏళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్...
By Medi Samrat Published on 6 July 2024 6:53 PM IST
రేపు సినిమా షూటింగ్‌లు బంద్
రేపు షెడ్యూల్ చేయబడిన అన్ని సినిమా షూట్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రకటించింది.
By Medi Samrat Published on 8 Jun 2024 1:29 PM IST
మరోసారి ఆ హీరోయిన్ తో రవితేజ
రవితేజ కెరీర్‌లో 'ధమాకా' మంచి కమర్షియల్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి విజయాన్ని సాధించింది.
By Medi Samrat Published on 28 May 2024 10:00 AM IST
రేవ్ పార్టీ వివాదం తర్వాత.. హేమ ఏ వీడియో పోస్టు చేశారో తెలుసా?
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 22 May 2024 8:35 AM IST
సలార్-2 రూమర్లపై స్పందించిన ప్రభాస్ టీమ్
కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటూ...
By Medi Samrat Published on 6 May 2024 7:09 PM IST
ఏజెంట్ సినిమా విడుదలై ఏడాది.. అక్కినేని హీరో ఎక్కడ?
టాలీవుడ్ యంగ్ హీరోలలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. ఎంతో గ్రాండ్ గా 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
By Medi Samrat Published on 1 May 2024 11:52 AM IST
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఓ బ్లాక్ బస్టర్ సినిమా.. మరో కొత్త చిత్రం
ఫ్యామిలీ స్టార్ (2024) విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ-డ్రామా చిత్రం. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ...
By Medi Samrat Published on 26 April 2024 9:04 AM IST
ఏకంగా మూడు చిత్రాలతో వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్...
By Medi Samrat Published on 9 April 2024 4:29 PM IST