You Searched For "TollywoodNews"
సీనియర్ నటుడు రాజశేఖర్‌కు ప్రమాదం
ప్రముఖ నటుడు రాజశేఖర్ గాయపడ్డారు. ఓ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
By Medi Samrat Published on 8 Dec 2025 8:01 PM IST
ఆ డైరెక్టర్‌నే పెళ్లి చేసుకున్న సమంత..!
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఈరోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి సన్నిధిలో జరిగింది. ఈ వివాహానికి...
By Medi Samrat Published on 1 Dec 2025 3:15 PM IST
ఓటీటీలోకి 'మాస్ జాతర'
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
By Medi Samrat Published on 25 Nov 2025 6:20 PM IST
ఐబొమ్మ రవి 'రాబిన్ హుడ్' కాదు
నటుడు సీవీఎల్ నరసింహారావు ఐబొమ్మ రవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:23 PM IST
మేనేజర్‌ను తొలగించిన అనసూయ
తనకు మేనేజర్‌గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ యాంకర్ అనసూయ తెలిపారు.
By Medi Samrat Published on 24 Oct 2025 9:20 PM IST
పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ ఇదే.. 10 రోజుల ముందే రికార్డు బ్రేక్..!
పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం $1.51 మిలియన్ల ప్రీమియర్లతో సంచలనం సృష్టించింది.
By Medi Samrat Published on 15 Sept 2025 9:20 PM IST
తల్లిదండ్రులైన వరుణ్ తేజ్, లావణ్య
టాలీవుడ్ స్టార్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.
By Medi Samrat Published on 10 Sept 2025 7:38 PM IST
బాలయ్య కన్ఫర్మ్ చేశారు.. అఖండ-2 వాయిదా..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల 'అఖండ 2' సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 25 నుండి విడుదల కావాల్సి ఉంది.
By Medi Samrat Published on 5 Sept 2025 6:30 PM IST
OTT విడుదలకు సిద్ధమైన 'కన్నప్ప'
ఈ సంవత్సరం ఎక్కువగా మాట్లాడిన సినిమాలలో కన్నప్ప కూడా ఉంది.
By Medi Samrat Published on 2 Sept 2025 5:16 PM IST
అన్ని సినిమా షూటింగ్‌లు తక్షణమే ఆపేయండి : TFCC
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 5:58 PM IST
భారీ ప్లాన్ చేశారు.. రీరిలీజ్ ప్రీమియర్లు
మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ గా నిలిచిన 'అతడు' సినిమా తిరిగి విడుదల కానుంది.
By Medi Samrat Published on 2 Aug 2025 8:15 PM IST
హరిహర వీరమల్లు.. మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ గత వారం థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 31 July 2025 2:35 PM IST











