You Searched For "Tirupati"
తిరుపతి జిల్లాలో విషాదం..విద్యుత్ ఘాతంతో రెండు ఏనుగులు మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 9 March 2026 2:25 PM IST
Tirumala: ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి.
By Knakam Karthik Published on 2 March 2026 8:21 PM IST
తిరుపతిలో ఏపీ డిజాస్టర్ రికవరీ సెంటర్..రూ.195 కోట్లతో గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోని స్టేట్ డేటా సెంటర్ (APSDC) కు మద్దతుగా తిరుపతిలో డిజాస్టర్ రికవరీ (DR) సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 25 Feb 2026 2:30 PM IST
తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది.
By Knakam Karthik Published on 22 Feb 2026 3:51 PM IST
తిరుపతిలో దారుణం.. బ్యూటీషియన్‌పై విద్యార్థి అత్యాచారం
తిరుపతిలోని ఓహోమ్‌స్టేలో 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్‌కు చెందిన...
By అంజి Published on 26 Jan 2026 12:26 PM IST
తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?
తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.
By అంజి Published on 19 Jan 2026 6:59 AM IST
జగన్ బర్త్‌డే వేడుకల రప్పా..రప్పా కేసులో సర్పంచ్ అరెస్ట్
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా..రప్పా కేసుకు సంబంధించి కేవీబీపురం సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
By Knakam Karthik Published on 17 Jan 2026 6:32 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి రాత్రి వరకే అవకాశం
తిరుమలలో గత ఏడాది డిసెంబర్ 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 12:26 PM IST
తిరుపతిలో ఆలయంపైకి వ్యక్తి ఎక్కి హల్‌చల్.. క్వార్టర్ ఇస్తేనే దిగుతానంటూ..
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. గోపురం ఎక్కి కలశాలు లాగడంతో వాటిలో రెండు ధ్వంసమయ్యాయి.
By అంజి Published on 3 Jan 2026 7:43 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ టోకెన్ల జారీ రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 8:39 AM IST
కాసేపట్లో నింగిలోకి అత్యంత బరువైన శాటిలైట్..ఇస్రోకు మరింత గుర్తింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన భారీ ప్రయోగ వాహక నౌక LVM3 మరో కీలక వాణిజ్య మిషన్‌కు సిద్ధమైంది
By Knakam Karthik Published on 24 Dec 2025 8:25 AM IST
అర్చకుల జీతాలు పెంపుపై టీటీడీ శుభవార్త.. భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భక్తుల సౌకర్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 4:01 PM IST











