You Searched For "telugu news"
ఓట్లకోసమే త్రిభాషా సిద్ధాంతంపై వితండవాదం, డీఎంకేపై కేంద్రమంత్రి విమర్శలు
బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని డీఎంకే విమర్శించడం వితండవాద చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 16 March 2025 3:20 PM IST
మరో 20 ఏళ్ల వరకు ఆయన కలలు కంటూనే ఉండాలి..జగన్‌పై నాగబాబు సెటైర్లు
జయకేతనం సభలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 March 2025 8:35 PM IST
నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 1 March 2025 6:50 AM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం
ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:43 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:25 AM IST
100 కోట్ల మంది ఇండియన్స్ దగ్గర అదనపు ఖర్చుకు డబ్బు లేదు: నివేదిక
100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు చేయడానికి అదనపు డబ్బు లేదని ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీ బ్లూమ్ వెంచర్స్ నివేదిక తెలిపింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:05 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:01 PM IST
హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..
హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:36 PM IST
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్..కీలక విజ్ఞప్తులు
ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 11:47 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:50 PM IST
బీసీలకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది: భట్టి
దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్గా తేల్చలేదని..మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 2:12 PM IST











