You Searched For "Telangana"

Three farmer suicides, agrarian crisis,Telangana, BRS, KTR
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్‌

తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.

By అంజి  Published on 21 Jan 2026 11:25 AM IST


Telangana government, Indiramma House Scheme, Housing MD, Telangana
23 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలగకుండా...

By అంజి  Published on 21 Jan 2026 8:48 AM IST


Minister Ponnam Prabhakar, special buses, Medaram Maha Jatara, Telangana
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం

మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

By అంజి  Published on 21 Jan 2026 8:06 AM IST


Telangana, Rythu Bharosa Scheme funds, Rabi season, Farmers
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్‌!

రబీ (అక్టోబర్-మార్చి) సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.6,000 క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

By అంజి  Published on 21 Jan 2026 6:56 AM IST


Telangana, Minister Tummala, Fertilizer App, Congress Government, Union Fertilizer Department
యూరియా యాప్‌ను కేంద్రం అభినందించింది.. రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తాం: మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల తెలిపారు

By Knakam Karthik  Published on 20 Jan 2026 5:30 PM IST


Telangana, BJP Telangana President, Ramachander rao, Singareni, Naini Coal Block
సింగరేణి అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

సింగరేణి కాలరీస్, నైని కోల్ బ్లాక్ వ్యవహారాల్లో జరిగిన అవకతవకలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ సమానంగా బాధ్యత వహించాలని...

By Knakam Karthik  Published on 20 Jan 2026 4:32 PM IST


Telangana, coal mine tender scam, KTR, Kishanreddy, CM Revanth, Bhatti, Congress, Brs
బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్

బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By Knakam Karthik  Published on 20 Jan 2026 2:27 PM IST


AI, security grid, Medaram Maha Jatara, Mulugu, Telangana
మేడారం మహా జాతరకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత భద్రతా గ్రిడ్ ఏర్పాటు

జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన, సాంకేతికత ఆధారిత సెఫ్టీ, భద్రతా చట్రాన్ని...

By అంజి  Published on 20 Jan 2026 1:16 PM IST


Telangana, Gaddar Film Awards, Cinema News, Tollywood, Telangana State Government
గద్దర్ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న సర్కార్..ఫిబ్రవరి 3 వరకు ఛాన్స్

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 20 Jan 2026 12:00 PM IST


Telangana, Bhadradri Kothagudem district, Private bus overturns
తెలంగాణలో ప్రైవేట్ బస్సు బోల్తా..ప్రమాద సమయంలో బస్సులో 43 మంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో కనీసం 12 మంది ప్రయాణికులు...

By Knakam Karthik  Published on 20 Jan 2026 11:02 AM IST


Telangana, Hyderabad, CM Revanthreddy, Harishrao, Congress, Brs, Phone Tapping Case
మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి బయటపడుతుందనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్: హరీశ్‌రావు

సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతాన్ని సోమవారం బయటపెట్టగానే తనకు సిట్ నోటీసులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

By Knakam Karthik  Published on 20 Jan 2026 10:13 AM IST


Former Minister Harish Rao, SIT,phone tapping case , summons, Telangana
Phone Tapping: నేడు సిట్‌ విచారణకు హాజరుకానున్న హరీష్‌ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్‌ వేగవంతం చేసింది. నేడు బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావుకు సిట్‌ ముందు హాజరుకానున్నారు.

By అంజి  Published on 20 Jan 2026 8:45 AM IST


Share it