You Searched For "Telangana"
Telangana: రైతులకు శుభవార్త.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకాన్ని తిరిగి ప్రారంభించింది.
By అంజి Published on 20 Jan 2026 8:14 AM IST
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
నిర్మల్ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో సత్‌పూల్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి.
By అంజి Published on 20 Jan 2026 7:06 AM IST
తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే..కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ
సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూర్ విషయంలో జాప్యంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ రాశారు
By Knakam Karthik Published on 19 Jan 2026 4:20 PM IST
BRS ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 19 Jan 2026 3:40 PM IST
కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలొద్దు..హైకోర్టు ఆదేశాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది
By Knakam Karthik Published on 19 Jan 2026 1:47 PM IST
ప్రచారం తప్ప తెచ్చిందేంటి? సీఎం రేవంత్ దావోస్ టూర్‌పై కవిత ఎద్దేవా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 19 Jan 2026 1:32 PM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి
By Knakam Karthik Published on 19 Jan 2026 1:06 PM IST
అరుదైన ఘనత సాధించబోతున్న సీఎం రేవంత్‌రెడ్డి..దేశంలోనే తొలి సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 10:53 AM IST
Telangana: మరోసారి తెరపైకి ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ అంశం
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రైవేట్ పాఠశాలలు ఎనిమిది శాతం వరకు...
By అంజి Published on 19 Jan 2026 7:57 AM IST
'వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు'.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...
By అంజి Published on 19 Jan 2026 6:24 AM IST
మీడియాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మద్దుల పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 18 Jan 2026 6:11 PM IST
Medaram: మేడారం జాతర -2026 కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర -2026 కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ రెండేళ్లకు ఒకసారి..
By అంజి Published on 18 Jan 2026 10:38 AM IST











