You Searched For "Telangana News"

Telangana News, Karimnagar, Road Accident, Election Staff
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం..ఎక్కడంటే?

బ్యాలెట్‌ బాక్సులను కరీంనగర్‌లో కౌటింగ్‌ కేంద్రాలో అప్పగించేందుకు ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. అయితే ఈ రెండు బస్సులకు ప్రమాదం...

By Knakam Karthik  Published on 28 Feb 2025 3:46 PM IST


Telangana News, Hyderabad, Congress, Brs, Supreme Court
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..సుప్రీంలో విచారణ మరోసారి వాయిదా

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

By Knakam Karthik  Published on 25 Feb 2025 1:26 PM IST


Telangana News, SLBC Incident, Cm Revanth, RahulGandhi
రేవంత్‌కు రాహుల్‌గాంధీ ఫోన్.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై ఆరా

ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు.

By Knakam Karthik  Published on 23 Feb 2025 11:40 AM IST


Telangana News, Cm RevanthReddy, Congress Government, Women Empowerment
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 21 Feb 2025 3:17 PM IST


Telangana News, Bandi Sanjay, Cogress Government, Brs,Bjp, Cm Revanth, LRS
రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్‌ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్

ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.

By Knakam Karthik  Published on 21 Feb 2025 1:02 PM IST


Telangana News, Congress Government, Contract Jobs For Dsc 2008 Victims,
2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..1,382 మంది ఎస్జీటీలుగా నియామకం

తెలంగాణలోని 2008 డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని కాంట్రాక్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...

By Knakam Karthik  Published on 15 Feb 2025 8:04 AM IST


Telangana News, Congress Goverment, Minister Seetakka, Caste Census, Brs
బీసీ రిజర్వేషన్లపై కావాలనే అనుమానాలు సృష్టిస్తున్నారు: మంత్రి సీతక్క

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 12 Feb 2025 12:38 PM IST


బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే ఆయన చిట్టా విప్పుతాం.. ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు
బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే ఆయన చిట్టా విప్పుతాం.. ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.

By Knakam Karthik  Published on 7 Feb 2025 2:03 PM IST


Telangana News, Hyderabad, Minister Ponnam Prabhakar, Caste Census Issue, Congress, Brs, Bjp
ప్లీజ్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, కులగణనపై చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం

బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో, శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...

By Knakam Karthik  Published on 6 Feb 2025 12:30 PM IST


Telangana News, Caste Census, Mp Krishnaiah Hot Comments, Congress, Cm Revanth, Brs, Bjp
కులగణన తప్పుల తడక, బీసీలను అణచివేసేందుకే..ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు.

By Knakam Karthik  Published on 6 Feb 2025 11:17 AM IST


Telangana News, Cm Revanth, Congress, Farmers, Rythu Bharosa, Minister Thummala NageshwaraRao
తెలంగాణలో రైతులకు గుడ్‌ న్యూస్..ఖాతాల్లో డబ్బులు జమ

తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు.

By Knakam Karthik  Published on 5 Feb 2025 2:31 PM IST


Crime News, Telangana News, Hyderabad News, Chain Snaching,
మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన దొంగ.. సీసీటీవీలో రికార్డ్

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో చైన్‌ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి చైన్‌ స్నాచర్‌ బంగారు గొలుసు లాక్కెళ్లాడు.

By Knakam Karthik  Published on 5 Feb 2025 12:32 PM IST


Share it