You Searched For "Telangana Govt"

Minister KTR,  more schemes, Telangana Govt, BRS ,
రైతులు, పేదలకు ప్రత్యేక ప్యాకేజ్..త్వరలో సీఎం ప్రకటన: కేటీఆర్

కేసీఆర్ పేదలు, రైతుల కోసం ఆలోచించే వ్యక్తి అని.. త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి కేటీఆర్.

By Srikanth Gundamalla  Published on 22 Sep 2023 4:42 AM GMT


Telangana Govt, Breakfast,  Schools, CM KCR, Dussehra,
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ కూడా..

ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

By Srikanth Gundamalla  Published on 16 Sep 2023 1:08 AM GMT


Hyderabad,solar powered cycling track, ORR, Telangana Govt
Hyderabad: ప్రారంభోత్సవానికి సిద్ధమైన సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

ఓఆర్‌ఆర్‌ చుట్టూ చేపట్టిన సస్టెయినబుల్‌ సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయని ప్రభుత్వ అధికారి తెలిపారు.

By అంజి  Published on 11 Aug 2023 5:07 AM GMT


Telangana Govt,District Collectors,Jr Panchayat Secretaries, Telangana
Telangana Govt: జూ.పంచాయతీ కార్యదర్శులకు నియామ‌క ఉత్త‌ర్వులు జారీ

70 శాతం మార్కులు సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

By అంజి  Published on 9 Aug 2023 2:45 AM GMT


Telangana Govt, BC students, premier institutions
బీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజును చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on 26 July 2023 1:09 AM GMT


మైనారిటీలకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్‌
మైనారిటీలకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్‌

Telangana Govt issues orders for Rs.1 lakh assistance for minorities. రాష్ట్రంలోని బీసీల‌కు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక...

By Medi Samrat  Published on 23 July 2023 3:45 PM GMT


దివ్యాంగులకు సీఎం గుడ్‌న్యూస్‌.. ఆసరా పెన్షన్‌ రూ.4016 కు పెంచుతూ ఉత్తర్వులు
దివ్యాంగులకు సీఎం గుడ్‌న్యూస్‌.. ఆసరా పెన్షన్‌ రూ.4016 కు పెంచుతూ ఉత్తర్వులు

Telangana Govt Has Issued An Order Increasing Aasara Pension Of Disabled Persons By Rs 4016. తెలంగాణలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు.

By Medi Samrat  Published on 22 July 2023 3:24 PM GMT


High Court, Telangana govt, elections, vacant local bodies
Telangana: 'ఖాళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు'.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే తేదీని తెలియజేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 July 2023 3:44 AM GMT


రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ..!
రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ..!

Telangana Govt Hand Over 15660 2bhk Units Beneficiaries June 22. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జూన్ 22న కొల్లూరులోని 15,660 డబుల్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 21 Jun 2023 3:30 PM GMT


TS cabinet,  VRAs , Telangana, Telangana Govt, CM KCR
టీఎస్‌ కేబినెట్‌ సంచలన నిర్ణయాలు.. బీసీలకు రూ. లక్ష, జీవో.111 రద్దు, వీఆర్వో సర్వీసుల క్రమబద్ధీకరణ

వారసత్వ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వెనుకబడిన తరగతుల (బీసీ) సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం

By అంజి  Published on 19 May 2023 2:00 AM GMT


Telangana govt, notification, residential educational institutions, TRERB
Telangana: రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 1,384 కొత్త పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్‌

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ - రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) గత నెలలో వరుస

By అంజి  Published on 17 May 2023 5:00 AM GMT


Telangana Govt, Talasani srinivas Yadav, cantonment revenue, TPCC chief Revanth Reddy
కంటోన్మెంట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోంది: రేవంత్ రెడ్డి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మే 10వ తేదీ బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్

By అంజి  Published on 10 May 2023 11:00 AM GMT


Share it