You Searched For "Telangana Govt"
6 డిక్లరేషన్లను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత: కాంగ్రెస్ నాయకుడు
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేత...
By అంజి Published on 8 Dec 2023 10:45 AM IST
ఆ రోజే అకౌంట్లలోకి రైతుబంధు డబ్బులు
తెలంగాణలో రైతుబంధు నిధుల పంపిణీపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 10:15 AM IST
దీపావళి సెలవు తేదీ మార్చిన తెలంగాణ.. వరుసగా మూడ్రోజులు హాలీడేస్
దీపావళి పండగ సెలవు తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:21 PM IST
Telangana: వరి ఈ - వేలాన్ని తాత్కాలికంగా ఆపాలని ఈసీ ఆదేశం
టిపిసిసి సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) 25 మెట్రిక్ టన్నుల రబీ వరి టెండర్ వేలాన్ని నిలిపివేసింది.
By అంజి Published on 23 Oct 2023 10:56 AM IST
Telangana: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు
ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 4:07 PM IST
Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ అందించారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 7:47 AM IST
దివంగత కవి అలిశెట్టి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు
అభ్యుదయ కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించి అలిశెట్టి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది.
By అంజి Published on 30 Sept 2023 8:57 AM IST
రైతులు, పేదలకు ప్రత్యేక ప్యాకేజ్..త్వరలో సీఎం ప్రకటన: కేటీఆర్
కేసీఆర్ పేదలు, రైతుల కోసం ఆలోచించే వ్యక్తి అని.. త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి కేటీఆర్.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 10:12 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా..
ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 6:38 AM IST
Hyderabad: ప్రారంభోత్సవానికి సిద్ధమైన సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్
ఓఆర్‌ఆర్ చుట్టూ చేపట్టిన సస్టెయినబుల్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ పనులు చివరి దశలో ఉన్నాయని ప్రభుత్వ అధికారి తెలిపారు.
By అంజి Published on 11 Aug 2023 10:37 AM IST
Telangana Govt: జూ.పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు జారీ
70 శాతం మార్కులు సాధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 9 Aug 2023 8:15 AM IST
బీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజును చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 26 July 2023 6:39 AM IST