You Searched For "Telangana Govt"
Hyderabad: 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను మూడేళ్లలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 3 Jan 2024 1:15 PM IST
ఆరు గ్యారంటీలు: తొలిరోజే 7 లక్షలకు పైగా దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ప్రజాపాలన' కార్యక్రమంలో తొలిరోజు గురువారం తెలంగాణ వ్యాప్తంగా 7.46 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
By అంజి Published on 29 Dec 2023 7:13 AM IST
భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేస్‌ని 2024లో చూడలేమా?
కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన ఫార్ములా E రేసింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Dec 2023 1:04 PM IST
తబ్లీఘీ జమాత్‌కు సర్కార్ నిధులు మంజూరు.. రాజాసింగ్ ఫైర్
తబ్లిగీ జమాత్ సభకు నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.
By అంజి Published on 21 Dec 2023 1:30 PM IST
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 4:53 PM IST
Telangana: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 11:55 AM IST
6 డిక్లరేషన్లను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత: కాంగ్రెస్ నాయకుడు
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేత...
By అంజి Published on 8 Dec 2023 10:45 AM IST
ఆ రోజే అకౌంట్లలోకి రైతుబంధు డబ్బులు
తెలంగాణలో రైతుబంధు నిధుల పంపిణీపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 10:15 AM IST
దీపావళి సెలవు తేదీ మార్చిన తెలంగాణ.. వరుసగా మూడ్రోజులు హాలీడేస్
దీపావళి పండగ సెలవు తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:21 PM IST
Telangana: వరి ఈ - వేలాన్ని తాత్కాలికంగా ఆపాలని ఈసీ ఆదేశం
టిపిసిసి సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) 25 మెట్రిక్ టన్నుల రబీ వరి టెండర్ వేలాన్ని నిలిపివేసింది.
By అంజి Published on 23 Oct 2023 10:56 AM IST
Telangana: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు
ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 4:07 PM IST
Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ అందించారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 7:47 AM IST