You Searched For "Telangana government"

CM Revanth Reddy, Telangana government, farmer loan waiver
Telangana: రైతు రుణమాఫీకి డేట్‌ ఫిక్స్‌.. కటాఫ్‌ తేదీ ఇదే

జులై 27 నాటికి రూ.2 లక్షల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

By అంజి  Published on 19 Jun 2024 7:40 AM IST


Telangana government, farmer loan waiver scheme, CM Revanth Reddy, PM Kisan
రైతు రుణమాఫీ పథకం అమలు కోసం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం అమలుకు విధివిధానాలను నిర్ణయించడానికి పీఎం కిసాన్‌ మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

By అంజి  Published on 13 Jun 2024 6:39 AM IST


TGPWU, Telangana, NAPM, Telangana government, platform companies
'తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్ఫామ్‌ వర్కర్ల గోడు పట్టించుకోండి'.. ప్రభుత్వానికి, ప్లాట్ఫామ్‌ కంపెనీలకు 'శ్రమ్‌' విజ్ఞప్తి

'నో ఏసీ క్యాంపెయిన్‌' కార్మికుల హక్కులను కాపాడాలని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్లాట్ఫామ్‌ కంపెనీలు గుర్తించాలని జాతీయ పట్టణ పోరాటాల వేదిక...

By అంజి  Published on 2 May 2024 3:28 PM IST


Telangana government, crop loss compensation, farmers, CM Revanthreddy
పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు!

గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on 16 April 2024 9:20 AM IST


Telangana government, holiday, Ugadi
ఉగాదికి సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాల్లో జరుపుకునే హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర పండుగ ఉగాదికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

By అంజి  Published on 7 April 2024 10:20 AM IST


Telangana government, farmers, unseasonal rains, input subsidies
అకాల వర్షాలు.. రైతులను ఆదుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం

అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తెలిపారు.

By అంజి  Published on 21 March 2024 8:35 AM IST


yadadri temple, telangana government, good news,
యాదాద్రి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 15 March 2024 4:49 PM IST


Telangana Government, INDIRAMMA housing scheme, CM Revanthreddy, SixGuarantees
ఇళ్లు లేని వారికి శుభవార్త చెప్పిన రేవంత్‌ సర్కార్

ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

By అంజి  Published on 3 March 2024 6:38 AM IST


telangana government, zero power bill,  march 1st,
అర్హత ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఇలా చేయండి..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా అందిస్తోంది.

By Srikanth Gundamalla  Published on 1 March 2024 9:45 AM IST


telangana government, gas cylinder,  500 rupees, guidelines,
రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ గైడ్‌లైన్స్‌ విడుదల.. వారికి షాక్‌!

మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలుకోసం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on 27 Feb 2024 12:51 PM IST


Telangana government, gas cylinder scheme, CM Revanthreddy
రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం.. రేషన్‌, ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.

By అంజి  Published on 22 Feb 2024 6:47 AM IST


Telangana government,  investment assistance, farmers, Rythu Bharosa
రైతులకు పెట్టుబడి సాయం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

రైతు భరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది.

By అంజి  Published on 20 Feb 2024 6:33 AM IST


Share it