You Searched For "telangana elections"
పట్టి పీడిస్తున్న సమస్యలు.. మెదక్ లో ఏమి జరగబోతోంది?
తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Nov 2023 5:45 PM IST
Telangana: ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
తెలంగాణ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 3:00 PM IST
Telangana: ఎన్నికలకు వైఎస్‌ఆర్‌టీపీ దూరం.. కాంగ్రెస్‌కు మద్దతు
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన చేశారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 12:53 PM IST
తెలంగాణ ఎన్నిలక గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ శాసన సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసును ఎన్నికల అధికారులు జారీ చేయనున్నారు.
By అంజి Published on 3 Nov 2023 10:42 AM IST
ఎన్నికల నామినేషన్లకు ఇదే నియావళి.. అభ్యర్థులకు ఈసీ సూచనలు
నామినేషన్ల దాఖలుపై ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 10:02 PM IST
Telangana: కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై గురువారం అక్టోబర్ 2న ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు.
By అంజి Published on 2 Nov 2023 11:04 AM IST
తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంశంగా కాళేశ్వరం ప్రాజెక్ట్.. నేడు మేడిగడ్డకు రాహుల్
తెలంగాణలో ప్రధాన ఎన్నికల అంశంగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సందర్శించనున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2023 7:37 AM IST
నా భార్య తల నరికేస్తామన్నారు: బండి సంజయ్
తెలంగాణలో జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అని నిరభ్యంతరంగా చెప్పగలిగే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
By అంజి Published on 30 Oct 2023 9:05 AM IST
Telangana: ఓటమి భయంతోనే.. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారా?
నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోతుందనే సంకేతాలను కేసీఆర్ పసిగట్టారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
By అంజి Published on 28 Oct 2023 11:52 AM IST
రేపు తెలంగాణలో ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం, ఎల్లుండి ఖర్గే
అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 2వ వరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర కొనసాగనుంది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 7:45 PM IST
ఎవరు ఎవరికి అన్యాయం చేశారు..? తుమ్మలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 5:15 PM IST
హరీశ్‌రావు ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌రెడ్డి
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటోన్న హరీశ్‌రావు చరిత్ర చదువుకుంటే మంచిదంటూ హితవు పలికారు సామ రామ్మోహన్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 5:45 PM IST