You Searched For "Team India"
విరాట్, రోహిత్ టీ20లకు అందుకే దూరంగా ఉన్నారు: మాజీ చీఫ్ సెలక్టర్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాలో స్టార్ ప్లేయర్లు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 5:39 PM IST
టీమిండియా ఫ్యాన్స్కు గుడ్‌న్యూస్..తిరిగి టీ-20ల్లోకి విరాట్, రోహిత్!
2022 టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత రోహిత్ , విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 12:25 PM IST
విరాట్ వరల్డ్ రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైనా.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం వరల్డ్ రికార్డును సాధించాడు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 12:30 PM IST
సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్లో ఓటమిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 11:25 AM IST
IND Vs SA: తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమి
సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని చవిచూసింది.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 9:30 PM IST
ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ దూసుకురావడం ముఖ్యం: సంజూ శాంసన్
టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 1:34 PM IST
రోహిత్ శర్మ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్!
ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 11:52 AM IST
యువరాజ్‌లా ఆడేందుకు రింకూ ప్రయత్నిస్తున్నాడు: గవాస్కర్
ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడిన రింకూ సింగ్ మెరుపుషాట్స్‌తో అందరి కళ్లలో పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 2:51 PM IST
T20 ర్యాంకింగ్స్: నెంబర్ వన్‌లో టీమిండియా యువ ప్లేయర్
వన్డే వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో యువ ఆటగాళ్లే ఆడారు.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 4:46 PM IST
దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా.. వారిద్దరూ ఎక్కడ..?
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 12:56 PM IST
రింకూ కోసమే ఇండియా మ్యాచ్‌లు చూస్తున్నా: రసేల్
టీమిండియా నయా స్టార్ రింకూ సింగ్ అంటే తనకు ఎంత ఇష్టమో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ మరోసారి బయటపెట్టాడు.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 10:31 AM IST
టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవాలి.. రోహిత్‌ను బతిమాలుతున్న బీసీసీఐ
ప్రస్తుతం టీమిండియా భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 4:35 PM IST