You Searched For "Tamilnadu"
విషాదం.. పురుగును మింగడంతో ఊపిరాడక చిన్నారి మృతి
తిరువల్లూరు సమీపంలోని తమరైపాక్కం శక్తి నగర్లో ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది వయసున్న చిన్నారి అకస్మాత్తుగా నేలపై పాకుతున్న పురుగుని పట్టుకుని మింగేసింది.
By అంజి Published on 26 Aug 2025 8:23 AM IST
పొత్తుల్లేవ్.. సింహం వేటాడేందుకు వచ్చింది : దళపతి విజయ్
‘జన నాయకన్’ షూటింగ్‌తో పాటు రాజకీయ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాడు దళపతి విజయ్.
By Medi Samrat Published on 21 Aug 2025 9:22 PM IST
సీపీ రాధాకృష్ణన్.. ఆ పేరు వెనుక ఉన్న అసలు కథ చెప్పిన తల్లి..!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది.
By Medi Samrat Published on 18 Aug 2025 9:48 AM IST
పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు, ముగ్గురు విద్యార్థులు మృతి
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 8 July 2025 9:18 AM IST
పార్క్ చేసిన కారులో నవవధువు డెడ్‌బాడీ.. కలకలం రేపుతోన్న ఘటన
తమిళనాడులోని తిరుప్పూర్‌లో 27 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త, అత్తమామలు వరకట్నం కోసం హింసించిన కారణంగా ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 30 Jun 2025 11:33 AM IST
'మమ్మల్ని రెచ్చగొట్టొద్దు'.. వారికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధురైలో జరిగిన మురుగన్ సమావేశంలో ప్రసంగిస్తూ.. హిందూ విశ్వాసాలను, ముఖ్యంగా మురుగన్ భక్తులను "ఎగతాళి చేసే లేదా...
By అంజి Published on 23 Jun 2025 6:53 AM IST
2026లో ఆ రెండు రాష్ట్రాల్లో అధికారం మాదే: అమిత్ షా
తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం...
By Knakam Karthik Published on 8 Jun 2025 9:26 PM IST
'దసరా' నటుడి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
ప్రముఖ మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 1:15 PM IST
దేశంలో కోవిడ్ భయం..మే నెలలో మొత్తం 242 కొత్త కేసులు
భారతదేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By Knakam Karthik Published on 26 May 2025 11:15 AM IST
రాజకీయ నాయకులతో పడుకోవాలని.. భార్యకు డీఎంకే యువ నాయకుడి బెదిరింపులు
తన భర్త దేవసేయల్ తనను లైంగికంగా, శారీరకంగా వేధించాడని, రాజకీయ నాయకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని ఇతర యువతులను బలవంతం చేశాడని పోలీసులకు ఫిర్యాదు...
By అంజి Published on 23 May 2025 8:43 AM IST
Video: పోలీస్ స్టేషన్లో చక్కర్లు కొట్టిన చిరుతపులి..లోపలే ఉన్న కానిస్టేబుల్ ఏం చేశాడంటే..?
తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 April 2025 2:50 PM IST
Video: స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థికి షాక్..చివరకి ఏమైందంటే?
స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురై కిందపడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By Knakam Karthik Published on 20 April 2025 2:59 PM IST