You Searched For "Tamilnadu"

poison, relationship, Tamilnadu, Selam, Crime
లవ్‌కు బ్రేకప్‌ చెప్పలేదని.. మహిళకు విషం ఇచ్చి చంపిన వ్యక్తి, అతని గర్ల్‌ఫ్రెండ్స్‌

సేలం జిల్లాలోని ఒక లోయలో 35 ఏళ్ల మహిళ మృతదేహం కనుగొనబడిన తర్వాత, తమిళనాడు పోలీసులు ద్రోహం, హత్య కేసును ఛేదించారు.

By అంజి  Published on 8 March 2025 7:42 AM IST


National News, Tamilnadu, Cm Stalin, Delimitation Worries, Bjp, Dmk
అలా జరగొద్దు అంటే, అత్యవసరంగా పిల్లల్ని కనండి..తమిళనాడు సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు.

By Knakam Karthik  Published on 3 March 2025 4:41 PM IST


National News, Amith Shah, MK Stalin, Tamilnadu, Delimitation
తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?

డీలిమిటేషన్‌తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు.

By Knakam Karthik  Published on 26 Feb 2025 2:33 PM IST


Engineering student, relative hacked to death,  illicit liquor vendors, TamilNadu, Crime
దారుణం.. ఇద్దరు యువకులను నరికి చంపిన అక్రమ మద్యం వ్యాపారులు

తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలోని ముత్తం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులు ఇద్దరు యువకులను దారుణంగా నరికి చంపారు.

By అంజి  Published on 15 Feb 2025 5:00 PM IST


Crime, National News, Train Harrasment, Tamilnadu
రైలులో దారుణం.. గర్భిణీపై ఇద్దరు లైంగిక దాడి.. కేకలు వేయడంతో..

తమిళనాడులో ఘోరం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న నాలుగు నెలల గర్భవతి అయిన మహిళపై లైంగిక దాడి జరిగింది.

By Knakam Karthik  Published on 7 Feb 2025 1:03 PM IST


Crime, National News, Tamilnadu, School Student GangRaped By 3 Teachers
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన

హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on 6 Feb 2025 7:46 AM IST


Tamilnadu, Republic Day Celebrations, police commissioner suffered a heart attack
రిపబ్లిక్ డే వేడుకల విధుల్లో పోలీస్ కమిషనర్‌కు హార్ట్ స్ట్రోక్.. వీడియో వైరల్

తమిళనాడులో రిపబ్లిక్ వేడుకల్లో ఓ పోలీస్ కమిషనర్ గుండెపోటుకు గురయ్యాడు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 1:52 PM IST


Actor Kasturi Shankar, arrest, Telugu community,Tamilnadu
తెలుగు జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. నటి కస్తూరి శంకర్‌ అరెస్ట్‌

తమిళనాడులో నివసిస్తున్న తెలుగు మాట్లాడే సమాజంపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ప్రముఖ నటి కస్తూరి శంకర్‌ను చెన్నై పోలీసులు...

By అంజి  Published on 17 Nov 2024 7:26 AM IST


Udhayanidhi Stalin, North vs South films, BJP , Tamilnadu
నార్త్ వర్సెస్ సౌత్ సినిమాలపై ఉదయనిధి వ్యాఖ్యల దుమారం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దక్షిణాది, ఉత్తర భారతదేశంలోని సినిమా పరిశ్రమలను పోల్చి మరో వివాదాన్ని రేకెత్తించారు.

By అంజి  Published on 4 Nov 2024 7:40 AM IST


టపాసులు ఆన్‌లైన్‌లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!
టపాసులు ఆన్‌లైన్‌లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

దీపావళి సమీపిస్తున్న తరుణంలో, ఆన్‌లైన్‌లో పటాకుల విక్రయ మోసాలు పెరుగుతున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరించింది

By Medi Samrat  Published on 22 Oct 2024 6:46 PM IST


తమిళనాడులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 12 Sept 2024 12:15 PM IST


Actor Vijay, Tamilaga Vettri Kazhagam flag, symbol, Tamilnadu
పార్టీ జెండాను విడుదల చేసిన హీరో విజయ్‌

రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దళపతి కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' జెండాను విడుదల చేశారు

By అంజి  Published on 22 Aug 2024 9:50 AM IST


Share it